అమెరికా లో మా అద్దె ఇల్లు అపార్ట్మెంట్ టూర్! 🇺🇸 | Apartments
Shaik's Nest
0:00 / 0:00
అమెరికా లో మా అద్దె ఇల్లు అపార్ట్మెంట్ టూర్! 🇺🇸 | Apartments
22 297 просмотров · 3 месяца назад
Shaik's Nest
367 подписчиков
22 297 просмотров · 3 месяца назад
నమస్తే ఫ్రెండ్స్! ఈ వీడియోలో మేము అమెరికాలో ఉంటున్న మా అద్దె ఇల్లు (Los Prados Apartment) ని మీకు చూపిస్తున్నాము. అమెరికాలో అపార్ట్మెంట్లు ఎలా ఉంటాయి, వాటిలో ఉండే సదుపాయాలు (Amenities) ఏంటి, మరియు ఇక్కడ అద్దెలు ఎలా ఉంటాయనే విషయాలను ఈ వీడియోలో పూర్తి టూర్ ద్వారా షేర్ చేశాము.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ 'Shaik's Nest' కి సబ్స్క్రైబ్ చేసుకోండి! మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.
English :
Welcome to Shaik's Nest! In this video, we are giving a full tour of our rental apartment home (Los Prados Apartments) in America. Watch the video to see how apartments look in the USA, the amenities provided, and get an idea about apartment living in America in Telugu.
Don't forget to Like, Share, and Subscribe to Shaik's Nest for more vlogs!
Hashtags
#ShaiksNest #AmericaTeluguVlogs #USAApartmentTour #TeluguVlogsFromUSA #USALifestyle #LosPradosApartments #RentingInAmerica