Перейти к содержимому

జెంజోవా గ‌డ్డి|ప‌శువుల మేత‌|Genjovagrass|Manavyavasayam|మన వ్య‌వ‌సాయం|Buffalo,cowa grass|

Madhu info

0:00 / 0:00

జెంజోవా గ‌డ్డి|ప‌శువుల మేత‌|Genjovagrass|Manavyavasayam|మన వ్య‌వ‌సాయం|Buffalo,cowa grass|

26 650 просмотров · 4 г. назад
Madhu info
15 тыс. подписчиков
26 650 просмотров · 4 г. назад
ప‌శుపోష‌కులు త‌మ ప‌శువుల కోసం ప‌లు ర‌కాల గ‌డ్డి పెంచుతుంటారు. అందులో ఎక్కువ పోష‌కాలు ఉండేవాటిని ఎంచుకుంటారు. ముఖ్యంగా అందులో సూప‌ర్ నేపియ‌ర్‌, కోవ‌న్‌, పారా, జొన్న‌, అడ్వంటా వంటి గ‌డ్డి ర‌కాల‌ను సాగు చేస్టుంటారు. అయితే క‌రీంన‌గ‌ర్ జిల్లా కొత్త‌ప‌ల్లి మండ‌లంలోని క‌మాన్‌పూర్ గ్రామానికి చెందిన రుద్ర రాజు గారు త‌న ప‌శువుల కోసం జెంజోవా గ‌డ్డి ర‌కాన్ని పెంచుతున్నారు. దీనిని త‌న‌కు తెలిసిన మిత్రుడి స‌హ‌కారంతో రాజ‌స్థాన్ నుంచి తెప్పించిన‌ట్టు వివ‌రించారు. ఈ గ‌డ్డి చాలా బాగుంద‌ని, పాల దిగుబ‌డి కూడా పెరిగింద‌ని ఆయ‌న తెలిపారు. గ‌మ‌నిక ః ఇది రైతు స్వీయ అనుభ‌వం మాత్ర‌మే. ఇటువంటి మ‌రెన్నో క‌థ‌నాల కోసం మా చానెల్ ను స‌బ్ స్క్ర‌యిబ్ చేసుకోండి. ఇత‌ర రైతుల‌కు షేర్ చేయండి. స‌ల‌హాలు సూచ‌న‌ల, ఇత‌ర స‌మాచారం కోసం సంప్ర‌దించండి మా ఫోన్ నెం. 9110344560