Перейти к содержимому

BONALU DJ SONG || బోనాల స్పెషల్ DJ పాట #బోనాలు #bonalu #newsong

RAVI SREE UNIQUEVERSITY

0:00 / 0:00

BONALU DJ SONG || బోనాల స్పెషల్ DJ పాట #బోనాలు #bonalu #newsong

17 116 просмотров · 4 года назад
RAVI SREE UNIQUEVERSITY
6,13 тыс. подписчиков
17 116 просмотров · 4 года назад
Cell: 9963997658 Concept & Direction: RAVI SREE PARIPALLY Starring: KURA PRAVASRI Producers: RAVI SREE PARIPALLY & SHANKAR NYALAKANTI Lyrics: PRAVEEN KUMAR MACHAVARAM Music Director: BIXAPATHI HANAMKONDA Singer: PRAKRUTHI REDDY ( RRR MOVIE KOMMA UYYALA SONG SINGER) D.O.P.: PAVANMANI Editor: YOGA SAGAR Make-Up: RANI RAJINI Choreography: AKHIL SANGAM Associate D.O.P. : VINAY CHANDRA Camera Assistant: KRANTHI Tuning: SHIVA JUPAKA Asst Choreographer: VIJAY KUMAR VJ BNS Posters: MOTION MARKET Second cameraman: PADMA RAJESH Marketing: POLA VENKAT watch our sensational songs Madhupriya's Temple Song    • TEMPLE SONG from SRI LAXMI SAHASRA MOVIE |...   Idemito Love Song    • IDEMITO LOVE SONG | SRI LAXMI SAHASRA MOVI...   Rosaiah Song    • ROSAIAH SONG || రోశయ్య, సూపర్ సానిక్ మిస్స...   Raithanna song    • RAITHANNA SONG || Female Version l #folkso...   Bangaru Bavayyo Song    • Bangaru Bavayyo Song || బంగారు బావయ్యో || ...   Sankranti Song    • DOLU DOLU SANKRANTHI SONG || డోలు డోలు సంక...   RRR SINGERRRR MOVIE SINGERRRR MOVIE KOMMA UYYALA KONA JAMPALA SONG SINGERRRR MOVIE SINGER PRAKRUTHI REDDYRRR MOVIE KOMMA UYYALA KONA JAMPALA SONG SINGER PRAKRUTHI REDDY NANDAGIRI DEEKSHITHA VARDHINI bonalu songbonalu special songsbonalu song 2022latest Telugu songlatest Telugu folk songlatest Telugu bonalu songBONALU WhatsApp statusBonalu WhatsApp status songnew bonalu songబోనాల పాటబోనాల పండుగ పాట 2022 #RAVISREEPARIPALLY #PRAVEENKUMARMACHAVARAM #RRRMOVIESINGERPRAKRUTHIREDDY బోనాల పాట :: రచన - మాచవరం ప్రవీణ్ కుమార్ దర్శకత్వం: రవి శ్రీ స్టార్ట్: అగ్గగ్గో సీనన్నా జర సమ్జైoదా మల్లా ఆషాడమాసం అచ్చిందే శూశినవానే జ్యోతక్క బోనాల ధూంధాం లష్కర్ల శురువైందే బోనాలు బోనాలు... ఘనమైన వైనాలు... బోనాలు బోనాలు... తెలంగాణ పానాలు... పల్లవి: లస్కర్లోబోనాలంట కోటిదీపకాంతులట || 2 || రారోరారో రారోరారో ఓరన్నా చిందేవేద్దాము... రావేరావే రావేరావే చెల్లెల జులూసేతీద్దాము... కోరస్: బోనం బోనం ఊగి సాగే జనము బోనం బోనం భక్తీ పాడే మనము చరణం 1: పోతురాజు వెంబడిశావలు దీయంగ పెద్దమ్మా కోసమై ఆషాడమాసంల పాలు, బెల్లంల పరమాన్నం వండి వేప కొమ్మాల కుండాల పూదించి పసుపు, కుంకుమలు బాగారాసి పైన ఒత్తుగా నూనెల్ల దీపంబెట్టి వాడవాడలా తీన్మార్ దరువే వేద్దాము ఊరుఊరంతా జోర్దార్ పండుగ జేద్దాము కోరస్: బోనం బోనం ఊగి సాగే జనము బోనం బోనం భక్తీ పాడే మనము || పల్లవి: లస్కర్లోబోనాలంట || చరణం 2: బోనంతొ గాజులు, చీరలుపెడదాము మహంకాళీమాతకే పూజలుచేద్దాము ఘటాల ఎన్కెంబడి చిందేసి ఆడి చల్లంగ జూసేటి అమ్మని ఊరేగించి రంగుల హంగుల తొట్టెల్లు గట్టి తీరొక్క పూవ్వుల్ల దండల్లు సుట్టి గోల్కొండ కోట నుంచి లాల్ దర్వాజా దాకా రంగంలా మనరేపటి మంచిచెడ్డ విందాము కోరస్: బోనం బోనం ఊగి సాగే జనము బోనం బోనం భక్తీ పాడే మనము || పల్లవి: లస్కర్లోబోనాలంట || Bonalu songs bonalu song 2022 BONALU WhatsApp status BONALU SONG Bonalu special songs Bonalu special song #PRAKRUTHIREDDY #SINGERPRAKRUTHIREDDY #RRRSINGERPRAKRUTHIREDDY #telanganasongs #telanganafestival #folksong #folksongs #newfolksongs bonalu special song 2022RRR MOVIE SINGER PRAKRUTHI REDDY KOMMA UYYALA KUNA JAMPALAKOMMA UYYALA KUNA JAMPALA PRAKRUTHI REDDYnew folk songnew Telugu songbonalu new songrrr songsntr rrr songsrrr movie songsrrr video songsrrr songs telugurrr telugu songsrrr video songs telugu