పశుపోషకులకు వరం హెడ్జ్ లూసర్న్ || అధిక మాంసపుకృతులు అధిక దిగుబడి || Hedge Lucerne || Karshaka Mitra
Karshaka Mitra
0:00 / 0:00
పశుపోషకులకు వరం హెడ్జ్ లూసర్న్ || అధిక మాంసపుకృతులు అధిక దిగుబడి || Hedge Lucerne || Karshaka Mitra
120 410 просмотров · 4 года назад
Karshaka Mitra
525 тыс. подписчиков
120 410 просмотров · 4 года назад
Join this channel to get access to perks:
/ @karshakamitra
పశుపోషకులకు వరం హెడ్జ్ లూసర్న్ || అధిక మాంసపుకృతులు అధిక దిగుబడి || Hedge Lucerne || Karshaka Mitra
పప్పుజాతి పచ్చిగడ్డి రకాల్లో అధిక దిగుబడిని అందిస్తూ, అత్యధిక మాంసపుకృతులు కలిగిన శ్రేష్ఠమైన పచ్చిగడ్డి రకంగా పేరుగాంచింది హెడ్జ్ లూసర్న్. దీన్ని తెలుగులో దశరథ గడ్డి అంటారు. ఒకసారి నాటితే 5 నుండి 10 సంవత్సరాలపాటు దిగుబడినిస్తూ, భూమినిబట్చి ప్రతి 20 నుండి 35 రోజులకు ఒక కోతనివ్వటం దీని ప్రత్యేకత.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన అభ్యుదయ రైతు నాదేండ్ల బ్రహ్మయ్యి గత 7 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో దశరథ గడ్డి విస్తరణకు కృషిచేసి విజయం సాధించారు. విత్తనోత్పత్తి ద్వారా రైతులకు విత్తనాలను చేరువచేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. జీవాలు, పాడి పశువులకు దశరథ గడ్డి ఒక వరం వంటిదని చెబుతున్న ఈయన అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా :
నాదెండ్ల బ్రహ్మయ్యి
షాద్ నగర్
రంగారెడ్డి జిల్లా
సెల్ నెం : 96663 33850
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
High Protein Fodder Hedge Lucerne. A Boon to the Dairy Sheep and Goat Farmers - Karshaka Mitra
YOUTUBE:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv