Перейти к содержимому

గుండె గాయమై ఏడుస్తున్నావా తమ్ముడు | Heart Touching Telugu Christian Song 2026

KUSHI DEEP musics

0:00 / 0:00

గుండె గాయమై ఏడుస్తున్నావా తమ్ముడు | Heart Touching Telugu Christian Song 2026

49 620 просмотров · 5 месяцев назад
KUSHI DEEP musics
5,36 тыс. подписчиков
49 620 просмотров · 5 месяцев назад
గుండె గాయమై బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ పాట అంకితం. మనసు విరిగిపోయినప్పుడు, కన్నీళ్లు ఆగనప్పుడు, మనుషులు అర్థం చేసుకోనప్పుడు, కల్వరి నాధుడైన యేసయ్య మాత్రమే నిజమైన స్వస్థత ఇస్తాడు. ఈ హృదయాన్ని తాకే తెలుగు క్రైస్తవ పాటను పూర్తి వినండి. మీకు ఆశీర్వాదం అయితే Like 👍 Share 📲 Subscribe 🔔 చేయండి. ✨ ముఖ్య సందేశం: ✔ కన్నీరు వృధా కాదు ✔ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ✔ భయము వదలి ప్రభువును చేరుము ✔ గుండె గాయాలకు యేసయ్యే మందు పాట :లిరిక్స్ గుండె గాయమై, ఏడుస్తున్నావా...తమ్ముడు, నీ.. గూటిలోన, నెమ్మది లేదా..........., గుండె గాయమై, ఏడుస్తున్నావా...చెల్లెలా..., నీ.. గూటిలోన, నెమ్మది లేదా..........., కన్నీటికీ , లోకమేమి, కరిగిపోదు ..., మనసు, గాయానికి, స్వస్థత లేదు, కల్వరి నాధుడే,.. స్వస్థత నీకు.. నీ.. కన్నీటిని,..వృధా,, పోనీయడు.... గుండె గాయమై, ఏడుస్తున్నావా...తమ్ముడు, నీ.. గూటిలోన, నెమ్మది లేదా..........., గుండె గాయమై, ఏడుస్తున్నావా...చెల్లెలా..., నీ.. గూటిలోన, నెమ్మది లేదా............, . . . . పేరు, మార్చుకున్నా,నీ...ఊరు, మార్చుకున్నా , బ్రతుకు, మారకుంటే, భవిత, నీకు, సున్నా..... ఇల్లు, మార్చుకున్నా ,వాకిళ్ళు,మార్చుకున్నా , మనసు, మారకుండా,మంచి, చూడలేరు,.... . . పేరు, మార్చుకున్నా,నీ...ఊరు, మార్చుకున్నా , బ్రతుకు, మారకుంటే, భవిత, నీకు, సున్నా..... ఇల్లు, మార్చుకున్నా ,వాకిళ్ళు,మార్చుకున్నా , మనసు, మారకుండా,మంచి, చూడలేరు,.... మంచిగానే, దేవుడు, పుట్టించాడు తమ్మీ.... మనసు,నిండ,నిన్ను, ప్రేమిస్తున్నాడు చెల్లి... భయము వదలి,భారమేసి, ప్రభుని చేరరండి....... భయము వదలి,భారమేసి, ప్రభుని చేరరండి....... గుండె గాయమై, ఏడుస్తున్నావా...తమ్ముడు, నీ.. గూటిలోన, నెమ్మది లేదా..........., గుండె గాయమై, ఏడుస్తున్నావా...చెల్లెలా..., నీ.. గూటిలోన, నెమ్మది లేదా..........., . . . . జీవితాన్ని, పాడు చేసే,లోపాలపై,పోరాడు, ఉన్న ఊరిని, తోటి వారిని, తప్పుపట్టడం కాదు, కన్నవారి, సంపాదన,లేదని అనుకోకు, లేనివారిని,చూసి,పరిస్థితులు ,మార్చుకో,... . . జీవితాన్ని, పాడు చేసే,లోపాలపై,పోరాడు, ఉన్న ఊరిని, తోటి వారిని, తప్పుపట్టడం కాదు, కన్నవారి, సంపాదన,లేదని అనుకోకు, లేనివారిని,చూసి,పరిస్థితులు ,మార్చుకో,... అతిశయించకు, ఆవేశ పడకు, ఓ తమ్ముడా,... ఆలోచించు, ఆరాధించు, , ఓ...చెల్లెలా... భయము వదలి,భారమేసి, ప్రభుని చేరరండి....... భయము వదలి,భారమేసి, ప్రభుని చేరరండి....... గుండె గాయమై, ఏడుస్తున్నావా...తమ్ముడు, నీ.. గూటిలోన, నెమ్మది లేదా..........., గుండె గాయమై, ఏడుస్తున్నావా...చెల్లెలా..., నీ.. గూటిలోన, నెమ్మది లేదా..........., కన్నీటికీ , లోకమేమి, కరిగిపోదు ..., మనసు, గాయానికి, స్వస్థత లేదు, కల్వరి నాధుడే,.. స్వస్థత నీకు.. నీ.. కన్నీటిని,..వృధా,, పోనీయడు.... గుండె గాయమై, ఏడుస్తున్నావా...తమ్ముడు, నీ.. గూటిలోన, నెమ్మది లేదా..........., గుండె గాయమై, ఏడుస్తున్నావా...చెల్లెలా..., నీ.. గూటిలోన, నెమ్మది లేదా............, 📍 Telugu Christian Songs 2026 📍 Latest Jesus Songs Telugu 📍 Healing Worship Songs #TeluguChristianSongs #JesusSong #HealingSong #TeluguGospelSong #christianmusicvideos #TeluguChristianSongs #JesusSong #HealingSong #GospelSong #WorshipSong #ChristianMusic #TeluguSongs #EmotionalSong #BrokenHeartSong #JesusLovesYou #PrayerSong #LatestChristianSong #ChristianMotivation #TeluguGospel #HeartTouchingSong