జగన్మాత దర్శనం కోసం పడిగాపులు| Vijayawada Kanaka Durga Temple Dasara Navaratri Celebrations 2026
Samayam Telugu
0:00 / 0:00
జగన్మాత దర్శనం కోసం పడిగాపులు| Vijayawada Kanaka Durga Temple Dasara Navaratri Celebrations 2026
35 342 просмотра · 1 день назад
Samayam Telugu
688 тыс. подписчиков
35 342 просмотра · 1 день назад
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు దుర్గమ్మ 'శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి' రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో అక్టోబర్ 14న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారు. సాధారణ భక్తుల కోసం రూ. 100, 300, 500 టిక్కెట్లను రద్దు చేసి ఉచిత దర్శనాలు కల్పిస్తుండగా, రూ. 1000 టికెట్ పై బంగారు వాకిలి దర్శనం అందిస్తున్నారు. అయితే తొలిరోజు ఇంద్రకీలాద్రిపై వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాల ప్రాధాన్యత కారణంగా సాధారణ భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సమన్వయ లోపాలు, మీడియాపై ఆంక్షల పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.
The Dasara Sharad Navaratri celebrations began with divine fervor at Vijayawada Indrakeeladri, with Goddess Kanaka Durga appearing in the Sri Bala Tripura Sundari Devi alankaram on Day 1. The 10-day festival will continue until October 20, with President of India Droupadi Murmu set to visit on October 14. While the authorities have arranged three free darshan lines and special ₹1000 Bangaru Vakili darshan, devotees faced prolonged waiting times in queue lines on the opening day due to VIP and protocol darshan priorities, leading to dissatisfaction over crowd management.
#Vijayawada #Indrakeeladri #KanakaDurgaTemple #Dasara2026 #DasaraNavaratri #BalaTripuraSundari #VijayawadaNews #DurgaTempleVijayawada #PresidentDroupadiMurmu #AndhraPradesh
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)