క్రిస్పీ చికెన్ పకోడీ ఇలా చేస్తే ఒక్క ముక్క కూడా మిగలదు అందరూ ఇష్టపడతారు👌Crispy Chicken Pakoda 😋
navi'skitchen
0:00 / 0:00
క్రిస్పీ చికెన్ పకోడీ ఇలా చేస్తే ఒక్క ముక్క కూడా మిగలదు అందరూ ఇష్టపడతారు👌Crispy Chicken Pakoda 😋
325 просмотров · 8 дней назад
navi'skitchen
412 подписчиков
325 просмотров · 8 дней назад
క్రిస్పీగా, స్పైసీగా, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెసిపీ! 🍗🔥
ఇంట్లోనే చాలా ఈజీగా హోటల్ స్టైల్ చికెన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే ఈ చికెన్ పకోడీ సాయంత్రం స్నాక్‌గా, పార్టీలు మరియు స్పెషల్ సందర్భాల్లో చేసుకోవడానికి చాలా బాగుంటుంది.
ఈ రెసిపీ నచ్చితే Like 👍 Share ↗️ Subscribe 🔔 చేయండి.
ఇలాంటి మరిన్ని టేస్టీ వంటకాల కోసం Navi’s Kitchen ను సబ్‌స్క్రైబ్ చేయండి ❤️