Перейти к содержимому

#0168 వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం::వినాయకుని కొలిచే వారికి విఘ్నాలు తొలగించమని నమస్కరిస్తూ

Shreedevi Rapur Music

0:00 / 0:00

#0168 వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం::వినాయకుని కొలిచే వారికి విఘ్నాలు తొలగించమని నమస్కరిస్తూ

1 040 просмотров · 3 нед. назад
Shreedevi Rapur Music
2,44 тыс. подписчиков
1 040 просмотров · 3 нед. назад
వినాయకుని కొలిచే వారికి విఘ్నాలు తొలగించమని నమస్కరిస్తూ Pallavi వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం🙏 Charanam 1 నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం🙏 Charanam 2 లక్ష్మి రమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం వాణి బ్రహ్మలు కూరిమి తోడ చేతురు నీ గుణ గానం పార్వతి దేవి హృదయ విహారి...ఈ... పార్వతి దేవి హృదయ విహారి శివ స్మృతి గణనాథ...ఆ...ఆ.. వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం🙏 Charanam 3 విఘ్న వినాశక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి దత్తాత్రేయ అయ్యప్ప రూప ప్రమధాథీశ నమామి తల్లివి నీవే తండ్రివి నీవే..ఆ...ఆ... తల్లివి నీవే తండ్రివి నీవే సకలము నీవయ్యా ...ఆ..ఆ.. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం🙏 Charanam 4 పాప వినాశక శుభ స్వరూపా పార్వతి తనయా స్వామి బొజ్జ వినాయక సిద్ది వినాయక ఉండ్రాళ్ళ ప్రియుడివి నీవే జీవం నీవే ప్రాణం నీవే..ఆ..ఆ..ఆ.. జీవం నీవే ప్రాణం నీవే... సర్వం నీవయ్యా...ఆఆ. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం🙏 Charanam 5 నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం🙏 Vinayaka Nee Murthike Ma Modati Pranamam Vinayaka Nee Murthike Ma Modati Pranamam Charanam 1 Neevu Koluvunna Maa Manase, Nirathamu Ananda Dhaamam Neevu Koluvunna Maa Manase, Nirathamu Ananda Dhaamam Vinayaka Nee Murthike Ma Modati Pranamam Vinayaka Nee Murthike Ma Modati Pranamam Lakshmi Ramanudu Shree Hari Koodaa, Thalachunu Nee Shubhanamam Vaani Brahmmalu Koorimi Thoda, Chethuru Nee Gunagaanam Parvathi Devi Hrudhaya Vihaari… Ee Ee EeEe Parvathi Devi Hrudhaya Vihaari… Shivasmruthi Gananaatha Vinayaka Nee Murthike Ma Modati Pranamam Vinayaka Nee Murthike Ma Modati Pranamam Vighna Vinaashaka Veda Swaroopa, Shanmukha Sodara Swami Dhatthaathreya Ayyappa Roopa, Pramadhaa Dheesha Namaami Thallivi Neeve Thandrivi Neeve, Aa Aa Aa Aa Aa… Thallivi Neeve Thandrivi Neeve, Sakalamu Neevayyaa Aa Aa Aa… Vinayaka Nee Murthike Sathakoti Pranamam Vinayaka Nee Murthike Sathakoti Pranamam Paapavinaashaka Shubha Swaroopa, Parvathi Thanayaa Swami Bojja Vinayaka Siddi Vinayaka, Undraalla Priyudivi Neeve Jeevam Neeve Praanam Neeve, Aa Aa Aa Aa Aa… Jeevam Neeve Praanam Neeve, Sarwam Neevayyaa, Aa Aa Aa… Vinayaka Nee Murthike Maa Modati Pranamam Vinayaka Nee Murthike Shathakoti Pranamam Neevu Koluvunna Maa Manase Nirathamu Ananda Dhaamam Neevu Koluvunna Maa Manase Nirathamu Ananda Dhaamam Vinayaka Nee Murthike Ma Modati Pranamam Vinayaka Nee Murthike Ma Modati Pranamam