Перейти к содержимому

అల్ట్రా రిచ్ లైఫ్ నుండి రోడ్డు మీదకు.. కన్నీటి నుండి గ్లోబల్ ఎంపైర్ వరకు నా నిజమైన కథ! Episode1

Travel With Suguru

0:00 / 0:00

అల్ట్రా రిచ్ లైఫ్ నుండి రోడ్డు మీదకు.. కన్నీటి నుండి గ్లోబల్ ఎంపైర్ వరకు నా నిజమైన కథ! Episode1

69 просмотров · 2 мес. назад
Travel With Suguru
6,18 тыс. подписчиков
69 просмотров · 2 мес. назад
నా జీవిత ప్రయాణంలో నేను చూసిన కష్టాలు, సాధించిన విజయాలు.. నా నెక్స్ట్ జనరేషన్ కోసం మాత్రమే కాకుండా, మీ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు తీసుకురావాలనే తపనతో ఈ "సుగురు జీవన యాత్ర" సిరీస్ ని ప్రారంభిస్తున్నాను. Watch Episode 1 here:    • అల్ట్రా రిచ్ లైఫ్ నుండి రోడ్డు మీదకు.. కన్...   ఒకప్పుడు అల్ట్రా రిచ్ లైఫ్ నుండి.. కేవలం 7 ఏళ్ళ వయసులో నాన్నగారు అకస్మాత్తుగా చనిపోవడంతో మా కుటుంబం తీవ్రమైన ఇబ్బందుల్లో పడింది. మా అమ్మగారు ఎటువంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకుండా ముగ్గురు చిన్న పిల్లలను సమాజం చూపించే కఠినమైన పరిస్థితుల మధ్య ఎలా పెంచి పెద్ద చేసింది? ఆ రక్త కన్నీటి కష్టాల నుండి నేడు 5 దేశాలలో (Singapore, UAE, India, UK, Malaysia) విజయవంతంగా నడుస్తున్న IT & AI కాన్సెప్ట్ స్టార్టప్స్ స్థాపించే స్థాయికి ఎలా ఎదిగాను? ఈ వీడియో ద్వారా మీరు మీ జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా వాటిని ఎలా ఎదుర్కోవాలి, సమాజంలో ఎలా నిలదొక్కుకోవాలి, మరియు మీ లైఫ్ జర్నీని ఒకటో స్టెప్ నుండి కాకుండా నా అనుభవాల ఆధారంగా డైరెక్ట్ గా 'స్టెప్ 10' నుండి ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకోవచ్చు. మీ అభిప్రాయాలను మరియు Constructive Feedbackని కింద కామెంట్ల రూపంలో నాతో పంచుకోండి! 📌 VIDEO CHAPTERS / TIMESTAMPS: [00:00:00] - Introduction & The Story Behind My New Look [00:01:00] - Why I’m Sharing My Life History On YouTube [00:02:30] - The Tragic Day at Age 7: Saying Goodbye to Father [00:04:30] - Facing Financial Struggles & Raising Family (Amma's Strength) [00:06:00] - Facing a Cruel Society & Transforming Pain into Power [00:08:00] - The Value of Constructive Feedback from My Viewers [00:09:30] - Balancing 5 Startups Across Global Hubs vs. YouTube Content Let’s connect and grow together. Don't forget to Like, Share, and Subscribe to "Travel With Suguru" for the upcoming episodes of this incredible life journey! #RajeshSuguru #SuguruJeevanaYaatra #TeluguMotivation #SuccessStory #EntrepreneurJourney #LifeLessons #StartupFounder #TravelWithSuguru #TearsToTriumph