విజయశాంతి సీరియల్ :దుర్గను గెంటేసిన అన్నపూర్ణ.. నిజం నిరూపించిన విజయశాంతి.. మంజు ప్లాన్ ఉల్టా!
Twist Telugu
0:00 / 0:00
విజయశాంతి సీరియల్ :దుర్గను గెంటేసిన అన్నపూర్ణ.. నిజం నిరూపించిన విజయశాంతి.. మంజు ప్లాన్ ఉల్టా!
4 968 просмотров · 1 день назад
Twist Telugu
401 подписчик
4 968 просмотров · 1 день назад
విజయశాంతి సీరియల్ లేటెస్ట్ అప్డేట్:
దుర్గనే మెయిల్ పంపించిందని భావించిన అన్నపూర్ణ ఆమెను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. కానీ విజయశాంతి ఎంట్రీ ఇచ్చి, ఆ మెయిల్ పంపిన సమయంలో దుర్గ పూజలో ఉందని సాక్ష్యాలతో సహా నిరూపించి నిజం బయటపెడుతుంది. దీంతో అన్నపూర్ణ తన తప్పు తెలుసుకుని దుర్గకు క్షమాపణ చెబుతుంది. ఈ కుట్ర వెనుక మంజు ఉందని విజయశాంతికి బలమైన అనుమానం కలుగుతుంది. మంజు అసలు రూపం బయటపడుతుందా? తర్వాతి ఎపిసోడ్స్‌లో చూడాల్సిందే!
#Vijayashanthi #VijayashanthiSerial #TeluguSerial #VijayashanthiTodayEpisode #SerialUpdates #ZeeTeluguSerials #VijayashanthiLatestPromo #TeluguSerialUpdate #zeetelugu #teluguserialreview #teluguserialupdates #zeeteluguserials