🔥 Exam లేదు | Interview లేదు | Degree ఉంటే చాలు | Canara Bank Jobs
RAATHI MEDIA
0:00 / 0:00
🔥 Exam లేదు | Interview లేదు | Degree ఉంటే చాలు | Canara Bank Jobs
327 просмотров · 12 дней назад
RAATHI MEDIA
980 подписчиков
327 просмотров · 12 дней назад
CANARA BANK GRADUATE APPRENTICE 2026-27
🔗 APPLY ONLINE LINK:
Canara Bank Official Recruitment / Apply Page
Canara Bank Graduate Apprentice Recruitment 2026-27కి సంబంధించి 3,500 Apprentice అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలో నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుగులో సులభంగా వివరించాను.
ఈ Recruitment ద్వారా Degree పూర్తి చేసిన అభ్యర్థులకు Canara Bankలో 12 నెలల Graduate Apprenticeship Training పొందే అవకాశం ఉంటుంది.
🔥 ముఖ్యమైన వివరాలు
✅ Post: Graduate Apprentice
✅ Total Vacancies: 3,500
✅ Qualification: Any Degree
✅ Age Limit: 20–28 Years
✅ Age Cut-off: 01-09-2026
✅ Training Period: 12 Months
✅ Monthly Stipend: ₹16,650
✅ Application Start Date: 01-10-2026
✅ Application Last Date: 17-10-2026
✅ Telangana Vacancies: 134
✅ Application Fee: SC/ST/PwBD – NIL; Others – ₹500
❌ EXAM లేదు
❌ INTERVIEW లేదు
Selection process ఎలా ఉంటుంది?
NATS Registration ఎలా చేయాలి?
Canara Bank Apprentice application ఎలా submit చేయాలి?
ఎలాంటి Degree ఉన్నవారు Apply చేయవచ్చు?
Age limit ఎలా calculate చేస్తారు?
Training పూర్తయిన తర్వాత ఏమవుతుంది?
Apprenticeship తర్వాత Permanent Canara Bank Job వస్తుందా?
ఈ విషయాలన్నింటినీ వీడియోలో వివరంగా చెప్పాను.
⚠️ ముఖ్య గమనిక: Apprentice Training అనేది regular permanent bank ఉద్యోగం కాదు. Training పూర్తయినంత మాత్రాన Canara Bankలో permanent ఉద్యోగం automaticగా రాదు. అభ్యర్థులు official notificationలో ఉన్న eligibility, terms & conditions పూర్తిగా చదివి Apply చేయాలి.
📌 Official Apply / Recruitment Link:
Canara Bank Recruitment Page
వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే LIKE 👍 చేయండి, మీ Friends & Job Seekersకి SHARE చేయండి.
ఇలాంటి Government Jobs, Bank Jobs, Apprenticeship Notifications, Telangana & AP Job Updates కోసం Channel Subscribe 🔔 చేసుకోండి.
#CanaraBank #CanaraBankRecruitment #CanaraBankApprentice #GraduateApprentice #CanaraBankJobs #BankJobs2026 #ApprenticeRecruitment #GraduateJobs #GovernmentJobs #BankRecruitment #TelanganaJobs #TelanganaJobs2026 #DegreeJobs #ApprenticeJobs #JobNotification #LatestJobs #JobsForGraduates #BankJobUpdates #CanaraBankJobs2026 #GovtJobs #EmploymentNews