Перейти к содержимому

అప్పట్లో మాములు క్రేజ్ కాదు సినీ స్టార్స్ కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళు | Sangam Theatre | Sri mayuri

Youtube Bullodu

0:00 / 0:00

అప్పట్లో మాములు క్రేజ్ కాదు సినీ స్టార్స్ కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళు | Sangam Theatre | Sri mayuri

33 181 просмотр · 2 дня назад
Youtube Bullodu
344 тыс. подписчиков
33 181 просмотр · 2 дня назад
1969 లో ప్రారంభమై ఎన్నో చారిత్రాత్మక విజయాలకు, అద్భుతమైన సినిమా వేడుకలకు వేదికగా నిలిచిన హైదరాబాద్‌లోని ప్రఖ్యాత 'సంగం థియేటర్' ప్రస్థానంపై ప్రత్యేక డాక్యుమెంటరీ. 2001 లో 'శ్రీమయూరి'గా రూపాంతరం చెంది, 2021 వరకు ఎందరో సినీ ప్రేమికులను అలరించిన ఈ చారిత్రక థియేటర్ ప్రయాణం ముగిసింది. 57 ఏళ్ల సుదీర్ఘ సినీ చరిత్ర, ఎన్నో తరాల జ్ఞాపకాలు మోసిన ఈ థియేటర్ మూతపడటం నుండి నేలమట్టం కావడం వరకు ఉన్న పూర్తి వివరాలు, నాటి మధుర జ్ఞాపకాలను ఈ వీడియోలో చూడవచ్చు. #SangamTheatre #SrimayuriTheatre #HyderabadTheatres #SingleScreenHistory #TeluguCinemaMemories #OldTheatres #Documentary