జూలై 29 గురు పౌర్ణమి | హిమాలయాల నుండి వేంచేస్తున్న విశ్వయోగి దివ్య దర్శనం | Sri Ramadutha Swamy
Bhagavan Sri Ramadutha Swamy Ji
0:00 / 0:00
జూలై 29 గురు పౌర్ణమి | హిమాలయాల నుండి వేంచేస్తున్న విశ్వయోగి దివ్య దర్శనం | Sri Ramadutha Swamy
5 904 просмотра · 1 месяц назад
Bhagavan Sri Ramadutha Swamy Ji
10,3 тыс. подписчиков
5 904 просмотра · 1 месяц назад
For feedback or any queries, please reach us at sandhyakovi@gmail.com
🕉 గురు పూర్ణిమ మహోత్సవ ఆహ్వానం 🕉
కలియుగ ప్రత్యక్ష దైవం
దత్తావధూత భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి దివ్య ఆశీస్సులతో
మహోత్సవ ప్రధాన కార్యక్రమాలు
▪ భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారికి గురుపాద పూజ
▪ శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి అభయ మాలా దీక్ష విరమణ
▪ శ్రీ సువర్ణలక్ష్మీ వ్రత దీక్షా వైభవం
▪ నిత్య పౌర్ణమి యుక్త శ్రీ అష్టలక్ష్మీ మహా యాగ వైభవం
📅 Date: Wednesday, 29 July 2026 (Guru Purnima)
🕖 Time: From 7:00 AM onwards
Program Schedule
• గురు పాదుకా పూజ, వేద పారాయణం, హోమ కార్యక్రమం, కలశ పూజ & కంకణధారణ
• భగవాన్ శ్రీ రామదూత స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం & పరమగురువు శ్రీ వేణుదత్తాత్రేయ స్వామివారికి పుష్పార్చన
• భగవాన్ శ్రీ రామదూత స్వామివారి పాదపద్మాలకు పాదార్చన
• భగవాన్ శ్రీ రామదూత స్వామివారి దివ్య హస్తాల మీదుగా శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ సువర్ణ లక్ష్మీ అమ్మవార్లకు అమృతాభిషేకం
• కలశోద్ధారణ పూజ & ఇరుముడి సమర్పణ, రథోత్సవం, భజనలు & నామసంకీర్తన
Prasadam Arrangements
• విచ్చేసే భక్తులందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్న అన్న ప్రసాదం మరియు రాత్రి భోజన ప్రసాదం ఏర్పాటు చేయబడింది.
Programme Guidelines
• దీక్షా అమ్మవార్లు ఇరుముడితో, వారి భర్తలు సంప్రదాయ వస్త్రధారణలో తప్పనిసరిగా విచ్చేయాలి.
• దంపతులు కలశోద్ధారణ పూజలో తప్పనిసరిగా పాల్గొనాలి.
• సాయంత్రం 4:00 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది.
• భజనలు, నామసంకీర్తనలతో రథోత్సవంలో పాల్గొని ఇరుముడిని ప్రధాన వేదిక వద్ద సమర్పించాలి.
• కలశ ప్రసాదం, తండుల ప్రసాదం మరియు మహా ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించాలి.
📞 Contact for Further Information:
Sri Ramananda Deekshitulu – 80088 00012
Sri Poonananda Deekshitulu – 96188 62545
Sri Viswanadha Sharma – 94409 36974
Sri Naga Kalabhairava Baba Garu – 93905 37504
Venue
BMR Sartha Conventions
Opp. RTO Office, Manneguda,
Near ORR Exit No. 12, Bongulur Junction,
Hyderabad, Rangareddy District.
🚌 Bus Routes:
MGBS – 277 | JBS / Secunderabad – 279 | Mehdipatnam – 277
🙏 భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి దివ్య ఆశీర్వాదాలు పొందగలరు.
#sriramaduthaswamy #bhagavansriramaduthaswamy #gurudevdatta #suvarnalakshmi #ramaduthaswamy