Перейти к содержимому

72 సెకన్లు… మళ్ళీ ఎప్పుడూ రాలేదు! 📡 | Wow! Signal in Telugu

Antariksha Kathalu

0:00 / 0:00

72 సెకన్లు… మళ్ళీ ఎప్పుడూ రాలేదు! 📡 | Wow! Signal in Telugu

640 просмотров · 2 нед. назад
Antariksha Kathalu
4,67 тыс. подписчиков
640 просмотров · 2 нед. назад
1977లో స్పేస్ నుండి వచ్చిన 72 సెకన్ల మిస్టరీ సిగ్నల్… మళ్లీ ఎప్పుడూ రాలేదు. 📡 ఏలియన్స్ పంపారా? లేక నేచర్ సృష్టించిందా? వావ్ సిగ్నల్ పూర్తి స్టోరీ. ⏱️ Chapters 0:00 72 సెకన్ల సిగ్నల్ 0:53 ఆకాశాన్ని ఎందుకు వింటున్నాం? 1:47 బిగ్ ఇయర్ ఎలా వింటుంది? 2:30 6EQUJ5 డీకోడ్ 3:21 ఎందుకు అంత స్పెషల్? 4:24 రెండు చెవులు · ఒక్కసారే 5:07 అసలు ఏమై ఉండొచ్చు? 6:05 మనం పంపిన మెసేజ్‌లు 6:50 ఇండియా · GMRT 🇮🇳 7:23 5 రోజుల తర్వాత… వాయేజర్ మీరేమనుకుంటున్నారు? ఏలియన్సా? నేచరా? కామెంట్స్‌లో చెప్పండి 👇 ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి 🙏 ఇలాంటి స్పేస్ మిస్టరీస్ మన తెలుగులో వినాలంటే అంతరిక్ష కథలు ని సబ్‌స్క్రైబ్ చేయండి 🔔 📚 Sources: Jerry Ehman, "The Big Ear Wow! Signal — 30th anniversary report" — https://bigear.org/Wow30th/wow30th.htm Méndez et al. 2024, "Arecibo Wow! I" — https://arxiv.org/abs/2408.08513 🖼️ Images: original Wow! printout — Big Ear Radio Observatory / NAAPO; NASA/JPL-Caltech (public domain); ESO/S. Guisard, ESO/VISTA, ESO/DSS2 (CC BY 4.0); GMRT — DesiBoy101 (CC BY 4.0), Megan Argo (CC BY 2.0); Arecibo photo and 2020 collapse video — Arecibo Observatory / NSF (public domain); Comet Halley — NASA/W. Liller (public domain). Animations: Manim & Remotion. Animations & graphics: Antariksha Kathalu (Manim, Remotion). 🎵 Music: original, generated for this channel. #WowSignal #Aliens #SpaceTelugu #AntarikshaKathalu #SETI