😱 30 రోజుల్లో 20g వెండి ఎలా కొన్నాను? | My Real Silver Saving Challenge
usha talks
0:00 / 0:00
😱 30 రోజుల్లో 20g వెండి ఎలా కొన్నాను? | My Real Silver Saving Challenge
2 730 просмотров · 6 дней назад
usha talks
495 подписчиков
2 730 просмотров · 6 дней назад
😱 30 రోజుల్లో 20 గ్రాముల వెండి ఎలా కొన్నాను?
ఈ వీడియోలో నా Real Silver Saving Challenge Journey ని మీతో షేర్ చేస్తున్నాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా చిన్న చిన్న మొత్తాలు సేవ్ చేస్తూ 30 రోజుల్లో 20g వెండి కొనడానికి నేను ఎలా ప్లాన్ చేశాను, ఎంత డబ్బు సేవ్ చేశాను, ఎలాంటి ఖర్చులు తగ్గించాను అన్నీ ఈ వీడియోలో చూపించాను.
మీరు కూడా వెండి లేదా బంగారం కొనాలని అనుకుంటే, ఈ సేవింగ్ ప్లాన్ మీకు ఉపయోగపడుతుంది. ప్రతి రూపాయి విలువ తెలిసిన మిడిల్ క్లాస్ కుటుంబాల కోసం ఈ వీడియో.
✅ 30 Days Saving Challenge
✅ Silver Saving Plan
✅ Middle Class Family Budget
✅ Real Saving Journey
✅ Money Saving Tips in Telugu
వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి. ❤️