12వ ఇంట గురువు ఉన్నా బలవన్మరణమా? శాస్త్రం అబద్ధమా? | Afterlife Secrets in Telugu
ASTRO MARGAM
0:00 / 0:00
12వ ఇంట గురువు ఉన్నా బలవన్మరణమా? శాస్త్రం అబద్ధమా? | Afterlife Secrets in Telugu
1 490 просмотров · 3 дня назад
ASTRO MARGAM
3,89 тыс. подписчиков
1 490 просмотров · 3 дня назад
12వ ఇంట గురువు ఉన్నా బలవన్మరణమా? శాస్త్రం అబద్ధమా?
Afterlife Secrets in Telugu
Descriptio
నమస్కారం మిత్రులారా, ఈ వీడియోలో, మన ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలైన 'బృహత్ పరాశర హోరాశాస్త్రం' మరియు 'జాతక పారిజాతం' ప్రకారం... జాతక చక్రంలో 12వ ఇల్లు (వ్యయ భావం) అత్యంత పవిత్రమైన మోక్ష స్థానంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా 12వ ఇంట లగ్నాధిపతి అయిన గురు భగవానుడు ఉంటే ఆ ఆత్మకు సద్గతి లభిస్తుందని శాస్త్ర ప్రమాణం చెబుతోంది.
కానీ, తీవ్రమైన కర్మ పీడన వల్ల ఒక వ్యక్తి అల్పాయువుతో బలవన్మరణం (ఆత్మహత్య) చెందితే... ఆ ఆత్మ గతి ఏమవుతుంది? శాస్త్రం చెప్పిన సద్గతి నియమం ఇక్కడ ఎలా వర్తిస్తుంది? శారీరక వ్యాధి (క్యాన్సర్ వంటివి) ప్రారబ్ధ కర్మ అయినప్పుడు, మానసిక వేదన (డిప్రెషన్) కూడా ప్రారబ్ధ కర్మ ఎందుకు కాదు?
ఇరుకైన మనస్తత్వాలను పక్కన పెట్టి... ఒక జ్యోతిష్య పరిశోధకురాలిగా (Research Student), అటు ప్రాచీన శాస్త్రాన్ని గౌరవిస్తూనే, ఇటు మోడరన్ సైన్స్ మరియు హ్యూమన్ ఎంపతీని (సహానుభూతిని) బ్లెండ్ చేస్తూ చేసిన ఒక నిగూఢమైన విశ్లేషణ ఈ వీడియో. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ధన్యవాదాలు!
(Hashtags):
#AstrologyTelugu #12thHouseJupiter #KarmaSiddhantam #AfterlifeSecrets #ParasharaAstrology #TeluguAstrology
@AstroMargam