🔥 మా ఇంట్లో వినాయక చవితి వేడుకలు 🙏🔱|గణపయ్యని ఇంట్లోకి ఆహ్వానించాం|Telugu Vlog
Idi Na Kala
0:00 / 0:00
🔥 మా ఇంట్లో వినాయక చవితి వేడుకలు 🙏🔱|గణపయ్యని ఇంట్లోకి ఆహ్వానించాం|Telugu Vlog
62 просмотра · 1 день назад
Idi Na Kala
5,02 тыс. подписчиков
62 просмотра · 1 день назад
🔥 మా ఇంట్లో వినాయక చవితి వేడుకలు 🙏🔱|గణపయ్యని ఇంట్లోకి ఆహ్వానించాం|Telugu Vlog
Hi everyone 👋
ఈ వీడియోలో నేను మా ఇంట్లో గణేశా పూజలు ఎలా చేశాను వివరించాను అలాగే పాలవెల్లిని గణేశ పూజలో ఎందుకు కడతారు దోస పండుని ఎందుకు గణేశ పూజలో తప్పనిసరిగా ప్రసాదంగా పెట్టాలి. ఆరోజు దోస పండును ఎందుకు కట్ చేయాలి అనే విషయాన్ని కూడా వివరించాను. అలాగే ఈ బ్లాగులో నేను ఏ ఏ ప్రసాదాలు పెట్టాను అలాగే గణేష్ నిమగ్నం ఎలా చేశాను అనే విషయాన్ని వివరించాను. మీరు ఈ వీడియో చూసి ఏదో కొత్త విషయం తెలుసుకుంటాను అని ఆశిస్తున్నాను..
ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోను లైక్ చేయండి 👍, షేర్ మై వీడియో 🚀, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 🔔
#like
#share
#subscribe
#ganesh
#ganeshchaturthi