Перейти к содержимому

ఈ చాఫ్ కట్టర్ తో గడ్డి కటింగ్ సులభం || Best Chaff Cutter Machine for Dairy Farmers || Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

ఈ చాఫ్ కట్టర్ తో గడ్డి కటింగ్ సులభం || Best Chaff Cutter Machine for Dairy Farmers || Karshaka Mitra

526 319 просмотров · 3 года назад
Karshaka Mitra
529 тыс. подписчиков
526 319 просмотров · 3 года назад
#karshakamitra #chaffcutter #chaffcuttermachine #grasscuttingmachine #grasscutter #agripro #foddercutter #dairyfarming #dairy #agriculture #farmer #farming #farmlife ఈ చాఫ్ కట్టర్ తో గడ్డి కటింగ్ సులభం || Best Chaff Cutter Machine for Dairy Farmers || Karshaka Mitra తెలుగు రాష్ట్రాల్లో పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో ఈ రంగంలో యంత్రాల అవసరం పెరిగింది. ముఖ్యంగా పచ్చిగడ్డి వృధాను అరికట్టేందుకు చాఫ్ కట్టర్ ల అవసరం తప్పనిసరిగా మారింది. ఈ నేపధ్యంలో వివిధ కంపెనీలు వివిధ మోడళ్లతో రైతులను ఆకర్షిస్తున్నాయి. గతంలో వున్న చాఫ్ కట్టర్ లకు భిన్నంగా రైతుల శ్రమను మరింత తగ్గిస్తున్నాయి రోలర్ టైప్ చాఫ్ కట్టర్ లు. దీంట్లో 2 నుండి 10 పశువులకు అనుగుణంగా అగ్రిప్రో రూపొందించిన నూతన చాఫ్ కట్టర్ రైతులను ఆకర్షిస్తోంది. గడ్డిని పెట్టటం ఆలస్యం దీంట్లో వున్న రోలర్ లు వేగంగా తీసుకోవటం వల్ల సునాయాసంగా, వేగంగా గడ్డిని కత్తిరించేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఈ చాఫ్ కట్టర్ ల సైజు చిన్నగా వుండి బరువు తక్కువగా వుండటం, దీనికి అమర్చిన్ వీల్స్ వల్ల ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి దీన్ని తీసుకెళ్లటం రైతులకు మరింత సులభంగా మారింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. చాఫ్ కట్టర్ ల కోసం మాగంటి ఎంటర్ ప్రైజెస్ బెంజ్ సర్కిల్ దగ్గర విజయవాడ సెల్ నెం: 7207227224 Join this channel to get access to perks:    / @karshakamitra   గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం    • పశుగ్రాసాలు - Fodder Cultivation   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv