Перейти к содержимому

Kakinada : వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు..! అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Kakinada : వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు..! అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు - TV9

43 002 просмотра · 3 месяца назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
43 002 просмотра · 3 месяца назад
Kakinada : వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు..! అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు - TV9 కాకినాడ జిల్లా కరప గ్రామంలో అద్భుతం చోటుచేసుకుంది. స్థానిక ప్రసిద్ధ ‘శ్రీ కాశీ వారాహి’ అమ్మవారి ఆలయంలోని అమ్మవారి విగ్రహానికి మనుషులకు పట్టినట్లుగా చెమటలు పట్టడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఉదయం నిత్య పూజలు చేసే సమయంలో అమ్మవారి విగ్రహంపై చెమట బిందువులను గుర్తించారు ఆలయ అర్చకులు. ఈ సంఘటన చుట్టుపక్కల గ్రామాలకు దావానలంలా వ్యాపించడంతో అమ్మవారి మహిమను కళ్లారా వీక్షించేందుకు భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #Kakinada #Varahi #Temple #Spiritual #AndhraPradesh #Devotional #BreakingNews #ViralNews #HinduTemple #Faith #LatestNews #IndiaNews #tv9d #rajeswarinamala