అమరావతిలో ఊరు మొత్తానికి ఒకే ఏసీ..! ₹415 కోట్ల భారీ ప్రాజెక్ట్ | Amaravati District Cooling System
Hello Amaravati
0:00 / 0:00
అమరావతిలో ఊరు మొత్తానికి ఒకే ఏసీ..! ₹415 కోట్ల భారీ ప్రాజెక్ట్ | Amaravati District Cooling System
13 290 просмотров · 6 часов назад
Hello Amaravati
142 тыс. подписчиков
13 290 просмотров · 6 часов назад
#HelloAmaravati #Amaravati #DistrictCoolingSystem #AmaravatiDevelopment #APCapital #AndhraPradesh #AmaravatiLatestNews #AmaravatiUpdates #ManaAmaravati #HATV
మీ వ్యాపార సంస్ధలను మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటే సంప్రదించండి : 79894 17925
Hi Friends... Welcome to the 'Hello Amaravati' channel.
The primary objective of this channel is to provide comprehensive information regarding the construction activities taking place in Amaravati. We aim to regularly present updates on the ongoing development through videos. Our goal is to show things exactly as they are—honestly and without succumbing to any political pressure. We will also bring to light any irregularities occurring in Amaravati. We will share the farmers' perspectives—whether they are facing justice or injustice—and leave the final judgment to you. Regardless of which government is in power or who the Chief Minister is, our sole aim is to see the state progress on the path of development. We hope for your full support and cooperation in this endeavor. Please share your thoughts on our videos in the comments section. If you like our videos, please hit the 'Like' button and share them. Kindly subscribe to the channel and show your support.
........................................................................
అమరావతిలో ఊరు మొత్తానికి ఒకే ఏసీ..! 😲
ఏపీ రాజధాని అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో District Cooling System ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఒకే చోట భారీ కూలింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసి, ప్రత్యేక భూగర్భ పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, HOD టవర్లు, సీఎం టవర్ తదితర ప్రభుత్వ భవనాలకు చిల్ల్డ్ వాటర్ ద్వారా కూలింగ్ అందించే విధానం ఇది.
ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ₹415 కోట్లు, కూలింగ్ సామర్థ్యం 30,000 టన్నుల రిఫ్రిజిరేషన్. PPP విధానంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాణంతో పాటు దీర్ఘకాలిక నిర్వహణకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి.
ఈ వీడియోలో District Cooling System ఎలా పనిచేస్తుంది?
అమరావతిలో ఎక్కడ ఏర్పాటు చేస్తారు?
సాధారణ ACలతో పోలిస్తే దీని ప్రయోజనాలేంటి?
విద్యుత్ వినియోగం ఎంత తగ్గే అవకాశం ఉంది?
పర్యావరణానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది?
అమరావతిని Green Capitalగా తీర్చిదిద్దడంలో దీని పాత్ర ఏంటి?
అన్నీ వివరంగా తెలుసుకుందాం.
..............................................................................................
Amaravati, Amaravati News, Amaravati Latest News, Amaravati Development, Amaravati Capital, AP Capital, Andhra Pradesh Capital, District Cooling System, Amaravati District Cooling System, District Cooling Plant, Amaravati Cooling Plant, Amaravati Projects, Amaravati Government Complex, Amaravati Secretariat, Amaravati Assembly, Amaravati High Court, 30000 TR Cooling Plant, 415 Crore Project, Amaravati Infrastructure, Amaravati Development News, AP Government, Andhra Pradesh Government, Amaravati Smart City, Green Capital Amaravati, Amaravati International City, Amaravati Latest Update
అమరావతి, అమరావతి వార్తలు, అమరావతి తాజా వార్తలు, అమరావతి అభివృద్ధి, అమరావతి రాజధాని, అమరావతి ప్రాజెక్టులు, అమరావతి డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, అమరావతికి ఒకే ఏసీ, అమరావతి AC ప్రాజెక్ట్, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్లాంట్, 30,000 TR కూలింగ్ ప్లాంట్, ₹415 కోట్ల ప్రాజెక్ట్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, అమరావతి సచివాలయం, అమరావతి అసెంబ్లీ, అమరావతి హైకోర్టు, అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమరావతి మెగా ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణ పనులు, ఏపీ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, AP Capital, Amaravati Capital, Amaravati Development, Amaravati Latest News, Amaravati News Today, Amaravati District Cooling System, District Cooling System India, District Cooling Plant India, Central Cooling System, Centralized AC System, Amaravati Government Complex, Amaravati Secretariat, Amaravati Assembly, Amaravati High Court, Amaravati Infrastructure, Amaravati Projects, Amaravati Smart City, Green Capital Amaravati, Amaravati International City, Andhra Pradesh Government, AP Government Projects