Перейти к содержимому

సాటి ఎవ్వరు | Saati Yevvaru |EvgJoelNBob|Samarpan D Worship Band|Single| #telugu #worship #song

Joel N Bob - SAMARPAN D Worship Band

0:00 / 0:00

సాటి ఎవ్వరు | Saati Yevvaru |EvgJoelNBob|Samarpan D Worship Band|Single| #telugu #worship #song

422 300 просмотров · 8 л. назад
Joel N Bob - SAMARPAN D Worship Band
66,9 тыс. подписчиков
422 300 просмотров · 8 л. назад
ALL WORSHIP SONGS BY EVG. JOEL N BOB :    • SAMARPAN MUSIC MINISTRY –Christian Worship...   #telugu #telugusongs సాటి ఎవ్వరు | Saati Yevvaru | Worship song by Evg Joel N Bob | Samarpan | New Worship 2018 Title : సాటి ఎవ్వరు | Saati Yevvaru Languages : TELUGU by Evg. Joel N Bob Released On : 14 SEP 2018 Tune : Evg.Joel N Bob Lyrics : Evg.Joel N Bob Music : Davidson Raja - Chennai #davidsonraja Vocals : Evg.Joel N Bob ‬ ‪@JoelNBobSamarpan‬ Mix & Master : Raj David - Visakhapatnam Video Production : Merlyn Emmanuel Cast : Rollands Mark Raj & Ps.Simon Pavan Producer : Evg.Joel N Bob - SAMARPAN D WORSHIP BAND Bangalore ALL WORSHIP SONGS BY EVG. JOEL N BOB :    • SAMARPAN MUSIC MINISTRY –Christian Worship...   PSALM 86 : 8.....THERE IS NONE LIKE YOU ! SPELLBOUND TO UR CREATION ! DUMBSTRUCK TO UR UNCONDITIONAL LOVE ! BOW DOWN TO UR GRACE ! SALUTE TO UR FREE GIFT OF SALVATION ! AMAZED TO UR SACRIFICE ! INDEBTED TO U FOR LIFE - JESUS - NONE LIKE U - THATS FINAL ! ALL CREDITS OF THIS SONG GOES TO THE HOLY SPIRIT WHO PROMPTED ~ PENNED ~ TUNED & LEAD TO GLORIFY THE FATHER ALMIGHTY ~ AMEN ! MINISTRY : SAMARPAN D WORSHIP BAND ! ALBUM / SONG : SAATI YEVVARU...None Like U ! MUSIC : DAVIDSON RAJA - CHENNAI FOR PRAYER, MINISTRY & CDS - 9886051558 / 9886366225 LYRICS: సాటి ఎవ్వరూ లేరు ఇలలో సమానులెవ్వరూ ఇహ పరములో (2) యోగ్యత లేని నాపై దేవా మితిలేని కృప చూపి నిరాశే మిగిలిన ఈ జీవితంలో నిరీక్షణనిచ్చావు ||సాటి ఎవ్వరూ|| దేవా నా కరములనెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును (4) పాప బానిస బ్రతుకు ఆకర్షణ నిండిన లోకం సర్వమనే భ్రమలోనే బ్రతికానే నీ వాక్యముతో సంధించి నా ఆత్మ నేత్రములు తెరచి ప్రేమతో నన్నాకర్షించావే (2) దేవా నా కరములనెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును (2) మలినమైన మనసు గమ్యంలేని పయనం హృదయమే చీకటిమయమయ్యిందే నీ రక్తముతో నను కడిగి నాకు విడుదలను దయచేసి వెలుగుతో నాకు మార్గం చూపావే (2) దేవా నా కరములనెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును (2) ||సాటి ఎవ్వరూ|| #christiansongs #world #telugu #motivation #spirituality