రూపాయి రూపాయి దాచి.. హౌస్ వైఫ్స్ సులువుగా నల్లపూసల చైన్ ఎలా కొనాలి? 💰 smart Gold Plan 2026.
Lakshmi Praveen
0:00 / 0:00
రూపాయి రూపాయి దాచి.. హౌస్ వైఫ్స్ సులువుగా నల్లపూసల చైన్ ఎలా కొనాలి? 💰 smart Gold Plan 2026.
1 292 просмотра · 1 день назад
Lakshmi Praveen
860 подписчиков
1 292 просмотра · 1 день назад
హాయ్ అండి నమస్తే ఈ వీడియోలోని నేను నల్లపూసలు లాంగ్స్ ఎలా కొనాలి మరియు 15 నుంచి 30 గ్రాముల వరకు మీకు ఎంత ఖర్చవుతుంది మేకింగ్ చార్జెస్ విత్ జిఎస్టి కలిపి టోటల్ ఎంత అవుతుంది దానిని మీరు సంవత్సరంలోనూ రెండు సంవత్సరాల్లోనే మూడు సంవత్సరాల్లో ప్లాన్ చేసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి మరియు ఏఏ పద్ధతుల్లో కొనడం వల్ల మీకు అమౌంట్ అనేది తగ్గుతుంది మరియు ఎలాంటి మోడల్ తీసుకుంటే లుక్కు బాగుంటుంది అనేది ఫుల్ డీటెయిల్స్ తో సహా వీడియోలో తెలియచేశానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలోని నేను చెప్పిన ధరలు ప్రజెంట్ ఉన్న ధరలంటే అయితే ఇవి పెరగొచ్చు తగ్గొచ్చు గోల్డ్ ధరలు అనేది కాబట్టి దాన్నిబట్టి మీరు ప్లాన్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్ అండి ఇట్లు మీ లక్ష్మీ ప్రవీణ్ 🙏.#blackbeads #goldblackbeadschain #goldsavingtips #lightweightgoldjewellery #housewifegoldscheme #bankrdplan #teluguyoutuber #goldtips