Перейти к содержимому

అగ్నిస్తంభమా నాలోనికి రమ్ము | Agnisthambhama Naaloniki Rammu - Telugu Christian Song 2026/Steephen

Endtime msg-1963

0:00 / 0:00

అగ్నిస్తంభమా నాలోనికి రమ్ము | Agnisthambhama Naaloniki Rammu - Telugu Christian Song 2026/Steephen

571 просмотр · 7 дн. назад
Endtime msg-1963
172 подписчика
571 просмотр · 7 дн. назад
Welcome to our channel! Presenting the brand new Christian Telugu worship song "అగ్నిస్తంభమా నాలోనికి రమ్ము" (Agnisthambhama Naaloniki Rammu) song by Brother Steephen . Be blessed as you listen to this powerful gospel song. Song Details: Song 1: అగ్నిస్తంభమా నాలోనికి రమ్ము (Agnisthambhama Naaloniki Rammu) Song 2: మధ్యాకాశాన ఆ విందులో (Madhyakaasana Aa Vindulo) Singer / By: పాస్టర్ ఆశీష్ లాల్ గారు ( Steephen Brother,Gooduru ) Lyrics, Composition & Vocals: బ్రదర్. స్టీఫిన్ గూడూరు (Brother Stephen Gooduru) Producer: బ్రదర్. జోషు గారు (గొవ్వాడ) (Brother Joshu Garu - Govvada) Music: ఇమ్మి జాన్సన్ (గుంటూరు) (Immi Johnson - Guntur) Release Date: 16/07/2026 Don't forget to Like, Share, and Subscribe for more Telugu Christian songs and worship messages!పల్లవి:- అగ్నిస్తంభమా నాలోకి రమ్మయా మేఘస్తంభమా నాలోకి రమ్మయా స్వాగతం ప్రభు స్వాగతం స్వాగతం రాజ స్వాగతం నాలోనికి రమ్మయా నా పెదవులు కాల్చయా వాక్యమును పలుకుమయా చరణం 1 పరిశుద్ధ పౌలుకు అగ్నిస్తంభమై ప్రత్యక్షమైనావు దేవా అరేబియా ఎడారిలో తన పెదవులు కాల్చి వాక్యమును పలికావు దేవా --2 బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం నీతో నడుచుటె నిత్యజీవం మార్గం--2 ////నాలోనికి//స్వాగతం చరణం 2 యెషయాకు మోషేకు డానియేలుకు ప్రత్యక్షమైనావు దేవా అగ్నిస్తంభమై మేఘస్తంభమై వారితో ఉన్నావు దేవా--2 పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యక్షతనిచ్చి నీ వాక్యము వారిలో పలికేవు దేవా-2 ////నాలోనికి//స్వాగతం చరణ;-3 ఒహియో నదిలో పదిహేడవ వ్యక్తికి బాప్తిస్మము ఇచ్చుచుండగా అగ్నిస్తంభమై సుడులు తిరుగుతూ బ్రెన్హాముతో మాట్లాడినదేవా ఏడుగురు దూతల వల ఆకారంలో మేఘమును ధరించి వచ్చావు దేవా ప్రతి దినము వచ్చి తన పెదవులు కాల్చి ఏడుఉరుముల మర్మం పలికావు దేవా ////నాలోనికి//స్వాగతం