Neeve Naaku Chalina Devudavu||Anand Palivela||Prashant Penumaka||Bobby Jeevan||NewTelugu Worshipsong
Naresh Rapaka Official
0:00 / 0:00
Neeve Naaku Chalina Devudavu||Anand Palivela||Prashant Penumaka||Bobby Jeevan||NewTelugu Worshipsong
10 540 просмотров · 1 месяц назад
Naresh Rapaka Official
1,97 тыс. подписчиков
10 540 просмотров · 1 месяц назад
Produced by: Sunitha Murala & Naresh Rapaka
Lyrics: Naresh Rapaka
Tune: Bobby Jeevan
Vocals: Anand Palivela
Music Arranged and Programmed by - Prasanth Penumaka
Rhythms - Nishanth Penumaka
Guitars - Alex Matthew
Violin - Vignesh
Flute & Sax - Jotham
Choruses - Priya & Team, Chennai
Mix and Master - Sheik Arif Dani @ AD Music Studios
Videography & Edit - Prasanna Penumaka
Title Art - Mariya Babu, Kurichedu
*
*
*
📞 Connect With Us
👍 fb.com/naresh.rapaka.18
💬 Join us on WhatsApp : +91 99892463296
---
🙏 Be blessed as you listen, worship, and meditate on His Word.
👉 Don’t forget to Like, Share & Subscribe for more Telugu Worship Songs!
Chord-Fm, 4/4
నీవే నాకు చాలిన దేవుడవు
నీవే నాకు నమ్మదగినవాడవు
నీవంటి వారు ఎవరు లేరయా
నిన్నే ఆరాధింతును నాయేసయ్యా
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన నీకే యేసయ్యా||2||
చరణం:1
అబ్రాహాము ఇస్సాకుల దేవుడవు
మోషే అహరోనును నడిపించిన వాడవు
ఏలీయాను కాకులతో పోశించిన దేవుడవు
దావీదును దైరముతో నింపినవాడవు
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన నీకే యేసయ్యా||2||
చరణం:2
యోసేపును ఆశీర్వా... దించిన దేవుడవు
యోబుకు నిరీక్షణను ఇచ్చినవాడవు
దానియేలును సింహపు బోనులో కాపాడావు
పౌలు శీలలు ప్రార్ధించగ పునాదులే కదిలించావు
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన నీకే యేసయ్యా||2||
#nareshrapakaofficial #christiantelugumelodys #teluguchristiansongslatesthit#jonahsamuelsongs
#joshuashaiksongs #pranamkamlakar #Anandpalivelasongs #teluguchristiansongs #christianworshipsongs #latestchristiansong
*
*
*
• నీ కృప లేనిదే నే బ్రతుకగలనా Female Version... • నీ కృప లేనిదే నే బ్రతుకగలనా Male Version I...
• NEE KRUPA FEMALE VERSION OFFICIAL MUSIC ...
• NAA PRAANAM NEEVAYYA | Telugu Christian So...
• నీ మాటే నాకు ప్రాణం II Nee Maate Naku II T...
• A special message from Hemambiga about the...
• కృతజ్ఞత ఆరాధనా, నిను స్తుతించి ఘనపరచెదన్
• Kruthgnatha Stuthi | Hemambiga | Ps. Jaya ...