Gam Gam Ganapathi | Vinayaka Chavithi Special Song 2026 | Kanchi Gavaskar | BK Baradwaj - #ganesh
Kanchi Gavaskar
0:00 / 0:00
Gam Gam Ganapathi | Vinayaka Chavithi Special Song 2026 | Kanchi Gavaskar | BK Baradwaj - #ganesh
1 214 просмотров · 9 дней назад
Kanchi Gavaskar
57 подписчиков
1 214 просмотров · 9 дней назад
🎶 Presenting “Gam Gam Ganapathi” Video Song, featuring the soulful music of BK Bharadwaj.
✨ With vocals and rhythms energy by Kanchi Gavaskar, lyrics by Prabhakar, and the vibrant essence of Ganapathi, this song brings together an energetic and captivating musical experience.
❤️ Enjoy the lyrical beauty, powerful beats, and infectious vibe of Gam Gam Ganapathi!
------------------------------------------
🎶 Music Credits 🎶
Song : Gam Gam Ganapathi
Singer, Rhythms & Mastering : Kanchi Gavaskar
Music & Programming : BK Baradwaj
Lyricist & Producer : “MaaPalle Kavithalu” Prabhakar
Recorded at : RK Studio’s, Tirupati
🎬Video Credits 🎬
DOP & Editor : BalaChandra
Lighting : Tarak - LakshmiSri Studio’s, Tirupati
---------------------------
Enjoy & stay connected with us! 🎶
Song Lyrics in Telugu
----------------------------
Pallavi :
జజ్జనక జనారే, జనులంతా హుషారే
జగమంతా గణపతిని పెట్టారే
తద్దినక థనారే, దరువులతో ఊరురే
నీ నామ స్మరననే చెసారే
డం డం డకారే, బాకా మోగెనులే
నీ బొమ్మ ఊరంతా షికారే
ధిం ధిం ధిమిరే, చిందులు వెసెనులే
నీ కోరకె చేసాము వుండ్రాల్లే
గంగం గణపతి, మా బోజ్జ గణపతి
జగమంతా నీవేలే అధిపతి
ఘనఘన ఘన గణపతి, మా చిన్ని గణపతి
నీ చరణాలే మాకు అతిగతి
Charanam 01 :
జగమంతాను అలికీ ఆకాశమును అల్లి
మేఘాలే గొడుగళ్లే నీకు పట్టారే
మూషిక వాహనమే, నాగా భరనమంట
గజముఖమే దరియించిన ఘణుడే నీవంట
సకల కళలను నీవు సరళముగా నేర్చి
ఏక కాళమున ముల్లోకాలను చుట్టి
తొలిపూజ లందుకునే దేవుడవు అయ్యావు
విఘ్నాలను తొలచే విఘ్నేస్వరుడయ్యావు
Charanam 02 :
ఘనమైన ఈ పండుగ మా వీధి యందు
ముందుండి మా వారు మా కప్ప చెప్పారు
కుర్రాళ్ళము మేము మీ సేవ కొచ్చాము
మోక్కోటి మ్రోక్కాము ముక్కోటి గణపయ్య
మా వెన్నంట నువ్వుండు ఓ గణపయ్య
విజయాలను చేకూర్చు మహా గణపయ్య
మమ్ము కాచి వరమివ్వు వీర గణపయ్య
కరుణించు మమ్ము కళ్యాణ గణపయ్య
Charanam 03 :
గంధాలు పూసాము, హారాలు వేసాము
గండాలు కాపాడు ఘనమైన గణపయ్య
హారతులు తీశాము, నైవేద్యం పెట్టాము
సిరి సంపదలనొసగే సిద్దిబుద్ది గణపయ్య
ఉంటాము మేము జాగారము
చేస్తాము నిన్ను జలంకితము
నువు రావాలి గణపతి ప్రతిఏడాదికి
మా తప్పులుంటే క్షమించు ఏటేటికి
జై జై గణపతి జై బోలో గణపతి, మా మహా గణపతికి జై జై
#ganesh #ganeshchaturthi #ganesha
#vinayakachavithi #vinayaka
#vinayakachavithi2026
#trendingsong
#trending
• Gam Gam Ganapathi | Vinayaka Chavithi Spec...