స్వాధిష్ఠాన చక్రం అంతర్గత శక్తి వివరణ | Swadhishtana Chakra Explained in 10Min @BrahmaUniversalMedia
Brahmā Universal Media | బ్రహ్మా యునివర్సల్ మీడియా
0:00 / 0:00
స్వాధిష్ఠాన చక్రం అంతర్గత శక్తి వివరణ | Swadhishtana Chakra Explained in 10Min @BrahmaUniversalMedia
1 332 просмотра · 3 нед. назад
Brahmā Universal Media | బ్రహ్మా యునివర్సల్ మీడియా
164 подписчика
1 332 просмотра · 3 нед. назад
మన శరీరంలోని రెండవ శక్తి కేంద్రం — స్వాధిష్టాన చక్రం గురించి ఈ వీడియోలో మనం అన్వేషిద్దాం. వేదాలు, ఉపనిషత్తులు మరియు యోగ గ్రంథాల ఆధారంగా దాని అర్థం, స్థానం, నిర్మాణం, దైవశక్తులు, బీజ మంత్రం, సమతుల్యత/అసమతుల్యత మరియు సాధన పద్ధతులను సరళంగా అర్థం చేసుకుందాం.
ముఖ్యమైన అంశాలు (Highlights):
0:00 - పరిచయం (Introduction)
0:28 - స్వాధిష్టాన అర్థం మరియు స్థానం (Meaning & Location)
1:25 - నిర్మాణం మరియు సంకేతాలు (Structure & Symbolism)
2:50 - దైవశక్తులు మరియు బీజ మంత్రం (Deities & Bija Mantra)
4:43 - సమతుల్యత మరియు అసమతుల్యత (Balance & Imbalance)
6:11 - బలపరిచే పద్ధతులు (Strengthening Practices)
7:49 - కుండలినీ శక్తి (Kundalini Shakti)
9:21 - ముగింపు మరియు తర్వాతి వీడియో (Outro)
📚 గ్రంథ ప్రమాణాలు:
ఈ వీడియోలోని సమాచారం షట్-చక్ర-నిరూపణ, శివ సంహిత, మరియు ఇతర యోగ గ్రంథాల ఆధారంగా రూపొందించబడింది.
🔗 మన యోగ చక్రాల సిరీస్:
మొదటి వీడియో (మూలాధార చక్రం): • మూలాధార చక్రం అంతర్గత శక్తి వివరణ| Muladh...
🌿 సనాతన ధర్మాన్ని ఒక జీవన విజ్ఞానంగా(Life Science) అన్వేషించే మా జ్ఞాన యాత్రలో మాతో కలిసి ప్రయాణించండి.
Greetings from @BrahmaUniversalMedia — దయచేసి Subscribe, Like మరియు Share చేయండి. ధన్యవాదాలు.
#SwadhistanaChakra #SwadhisthanaChakraTelugu #Yoga #Chakras #kundalini #BrahmaUniversalMedia #ChakraHealing #TeluguSpiritual #YogaScience #SanatanaDharma #RootChakra #ManipuraChakra #swadhisthana #Water #Elements