🌪️ తుఫాన్ ఎందుకు వస్తుంది? full video 2026
Venky for jesus life
0:00 / 0:00
🌪️ తుఫాన్ ఎందుకు వస్తుంది? full video 2026
366 просмотров · 12 дн. назад
Venky for jesus life
77 подписчиков
366 просмотров · 12 дн. назад
తుఫాన్ ఎందుకు వస్తుంది? — బైబిల్ ఏమి చెబుతోంది?
తుఫాను ఎందుకు వస్తుంది?
తుఫానుల గురించి బైబిల్ ఏమి చెబుతోంది?
ప్రతి తుఫాను దేవుని శిక్షేనా?
తుఫాను సమయంలో మన విశ్వాసం ఎలా ఉండాలి?
ఈ వీడియోలో తుఫానులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బైబిల్ సంఘటనలను పరిశీలిద్దాం.
📖 యోనా 1:4
“యెహోవా సముద్రమీద పెద్దగాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగెను.”
🙏 ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే వీడియోను Like చేయండి, Share చేయండి మరియు venky for Jesus life ఛానల్‌ను Subscribe చేయండి.
🎵 సాంగ్స్ | 📖 దేవుని వాక్యం | ✝️ దేవుని సువార్త | 🙏 పరిచర్య
దేవునికి మహిమ కలుగును గాక!