30 ఏళ్ల కల నెరవేరింది? వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కథ | 2026 Latest Update # Veligonda Project
AK Investments
0:00 / 0:00
30 ఏళ్ల కల నెరవేరింది? వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కథ | 2026 Latest Update # Veligonda Project
121 159 просмотров · 6 дней назад
AK Investments
1,29 тыс. подписчиков
121 159 просмотров · 6 дней назад
30 ఏళ్ల కల నెరవేరింది? | వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కథ
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం తర్వాత అత్యంత కీలకమైన నీటిపారుదల ప్రాజెక్ట్ అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పూర్తి డాక్యుమెంటరీ.
ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు:
వెలిగొండ ప్రాజెక్ట్ ఎందుకు అవసరం వచ్చింది?
1996 శంకుస్థాపన నుంచి 2026 వరకు పూర్తి చరిత్ర
19 KM Twin Tunnels ఎలా నిర్మించారు?
43.5 TMC కృష్ణా జలాలు ఎలా తరలిస్తారు?
30 ఏళ్లు ఎందుకు ఆలస్యం అయింది?
4.47 లక్షల ఎకరాలకు ఎలా సాగునీరు అందుతుంది?
2026 తాజా అప్డేట్స్ & సెప్టెంబర్ 1 ప్రారంభోత్సవం
AK Investments లో ఇలాంటి ఆంధ్రప్రదేశ్ మెగా ప్రాజెక్ట్స్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & డెవలప్‌మెంట్ వీడియోల కోసం Subscribe చేయండి.
#VeligondaProject #AndhraPradesh #AKInvestments #MegaProjects #Prakasam #Markapuram #Irrigation #Infrastructure #Telugu #WaterProject