మోక్ష ఏకాదశి పితృ పక్షంలో తప్పక చేయాల్సిన పుణ్యకార్యాలు I Moksha Ekadashi I RK Bhakti TV Devotional
RK BHAKTI TV DEVOTIONAL
0:00 / 0:00
మోక్ష ఏకాదశి పితృ పక్షంలో తప్పక చేయాల్సిన పుణ్యకార్యాలు I Moksha Ekadashi I RK Bhakti TV Devotional
50 просмотров · 3 дн. назад
RK BHAKTI TV DEVOTIONAL
198 подписчиков
50 просмотров · 3 дн. назад
#mokshaekadashi #nandibhatlasriharisharma #pitrupaksha #rkbhaktitvdevotional
మోక్ష ఏకాదశి పితృ పక్షంలో తప్పక చేయాల్సిన పుణ్యకార్యాలు I Moksha Ekadashi I RK Bhakti TV Devotional
పితృ పక్షంలో వచ్చే మోక్ష ఏకాదశి ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున పితృ దేవతలను స్మరించుకుంటూ కొన్ని ప్రత్యేకమైన పూజలు, దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు చేయడం ద్వారా పితృ దేవతల అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం.
ఈ వీడియోలో మోక్ష ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి? పితృ పక్షంలో ఏం చేయాలి? ఏ దానం చేయాలి? సాయంత్రంలోపు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
#MokshaEkadashi #MokshadaEkadashi #PitruPaksha #PitruPaksham #PitruDevatalu #PitruDevaAnugraham #Ekadashi #EkadashiVratam #TeluguDevotional #TeluguBhakti #Bhakti #Devotional #HinduDevotional #sanatanadharmam #Pindalu #Daanam #PitruPooja #VishnuBhakti #Vishnu #ekadashi #rkbhaktidevotional