సన్నగా దోసెలు రావాలంటే ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి 😍 | Crispy Thin Dosa Tips in Telugu
Hari's Talent Vlog
0:00 / 0:00
సన్నగా దోసెలు రావాలంటే ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి 😍 | Crispy Thin Dosa Tips in Telugu
12 944 просмотра · 2 нед. назад
Hari's Talent Vlog
535 подписчиков
12 944 просмотра · 2 нед. назад
దోసెలు సన్నగా, నీట్‌గా రావడం లేదా? 😍 పెనం మీద దోసె మందంగా వస్తోందా? దోసె తీసేటప్పుడు విరిగిపోతోందా?
ఈ వీడియోలో సన్నగా, అందంగా దోసెలు రావడానికి నేను పాటించే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను.
ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు:
✅ దోసె వేయడానికి ఎలాంటి గరిటె ఉపయోగించాలి?
✅ దోసె పిండి ఎంత చిక్కగా ఉండాలి?
✅ పెనాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి?
✅ తక్కువ నూనెతో పిండిని ఎలా స్ప్రెడ్ చేయాలి?
✅ దోసె వేయడానికి పెనం ఎంత వేడిగా ఉండాలి?
ఈ చిన్న చిట్కాలను మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వంటింటి చిట్కాలు, వంటకాల వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి. ❤️
ధన్యవాదాలు!
#DosaTips #ThinDosa #TeluguKitchenTips #CookingTipsTelugu #DosaMaking #KitchenTips #TeluguRecipes