Перейти к содержимому

✨️చాలామంది ఎదురు చూస్తున్న వీడియో గణపతి తర్పణం ఎలా చేయాలో పూర్తి వివరాలతో నీ ముందుకు తీసుకు వచ్చాను

daily bhakthi Telugu

0:00 / 0:00

✨️చాలామంది ఎదురు చూస్తున్న వీడియో గణపతి తర్పణం ఎలా చేయాలో పూర్తి వివరాలతో నీ ముందుకు తీసుకు వచ్చాను

1 297 просмотров · 1 месяц назад
daily bhakthi Telugu
1,11 тыс. подписчиков
1 297 просмотров · 1 месяц назад
మన బాధలు ఎన్నున్నా ఆటంకాలు ఎన్ని కలుగుతున్న మన కారణాలకి గణనాథుడి అనుగ్రహం లేనందువలన అని గుర్తించండి సాధన లోనైనా విద్యా ఉద్యోగాల్లో నైనా విఘ్నాలను ఇచ్చేవాడు విఘ్నాలు తీసేవాడు గణనాథుడు ఒక్కడే ఎంత త్వరగా స్వామివారి ప్రసన్నం అయ్యే గణపతి తెలపండి సమస్యలన్నీ గ్రహాలని జాతకాల్ని చూసి భయపడక దాన్ని జయించే మార్గాన్ని కనుక్కో ఋషులు కనుకున్న మార్గాన్నినమ్ము ముందడుగు వేయి నీ వెనక స్వామి ఉన్నాడు అనే ధైర్యం నీలో ఉండాలంటే గణపతి తర్పణం చెయ్యండి మన బాధలు ఎవరో తీరుస్తారని ఆశ పడకండి మనమే సాధన చేసి సాధించుకోవాలి #aparavidyalam #ganapathi #sadana #tarpanam #ganapathiupasana #mahaganapathimoolamantram #new #trending #spritualityjourney #telugu