Перейти к содержимому

ఇశ్రాయేలు 10 గోత్రాలు ఏమయ్యాయి? రెండో మందిరం నిర్మాణం & మందసం రహస్యం | 430 Years Silent Period Part5

Bible Talks Hub Telugu

0:00 / 0:00

ఇశ్రాయేలు 10 గోత్రాలు ఏమయ్యాయి? రెండో మందిరం నిర్మాణం & మందసం రహస్యం | 430 Years Silent Period Part5

1 295 просмотров · 17 ч назад
Bible Talks Hub Telugu
3,11 тыс. подписчиков
1 295 просмотров · 17 ч назад
🎙️ Welcome to Bible Talks Hub Telugu. 📖 ఇశ్రాయేలు 10 గోత్రాలు ఏమయ్యాయి? రెండో మందిరం నిర్మాణం & మందసం రహస్యం! అస్సూరు చెరలోకి వెళ్లిన ఇశ్రాయేలు పది గోత్రాలు నిజంగా కనుమరుగైపోయాయా? లేక వారిలో కొందరు తిరిగి వచ్చారా? కోరెషు రాజు ఆజ్ఞ తర్వాత ఇశ్రాయేలీయులు యెరూషలేముకు ఎలా తిరిగి వచ్చారు? శిథిలమైన మందిరాన్ని తిరిగి నిర్మించడంలో వారికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? దాదాపు 16 సంవత్సరాలు మందిర నిర్మాణం ఎందుకు ఆగిపోయింది? దేవుడు హగ్గయి, జెకర్యా ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీయులను ఎలా హెచ్చరించాడు? దర్యావేషు రాజు పాత ఆజ్ఞను ఎలా ధృవీకరించాడు? చివరకు రెండో మందిరం ఎలా పూర్తయింది? అలాగే, మొదటి మందిరంలోని నిబంధన మందసం ఏమైంది? బబులోను దండయాత్ర తర్వాత మందసం గురించి పరిశుద్ధ బైబిల్ ఏం చెబుతోంది? మందసం గురించి ఉన్న ప్రాచీన సంప్రదాయాలు ఏమిటి? అనే విషయాలను కూడా ఈ వీడియోలో పరిశుద్ధ బైబిల్ మరియు చరిత్ర ఆధారంగా తెలుసుకుందాం. 🕕 ప్రతిరోజూ సాయంత్రం 6:00 గంటలకు — తెలుగు బైబిల్ వీడియోలు. 📖 ప్రతి ఆదివారం సాయంత్రం 6:00 గంటలకు — బైబిల్ మరియు చరిత్రకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రత్యేక వీడియోలు. మా మునుపటి వీడియోలు (Previous Videos) బబులోను చెరలో యూదుల జీవితం | 70 సంవత్సరాల నిరీక్షణ వాగ్దానం | 430 Years of Silent Period - Part 3    • బబులోను చెరలో యూదుల జీవితం | 70 సంవత్సరాల ...   యూదా రాజుల ఘోర పాపాలు | బబులోను దండయాత్రతో యెరూషలేము పతనం | 430 Years of Silent Period - Part 2    • యూదా రాజుల ఘోర పాపాలు | బబులోను దండయాత్రతో...   ఇశ్రాయేలు రాజ్యం ఎలా విడిపోయింది? రెండు రాజ్యాల పతనానికి కారణాలేంటి? | 430 Years of Silent Period part 1    • ఇశ్రాయేలు రాజ్యం ఎలా విడిపోయింది? రెండు రా...   దానియేలు గ్రంథం అదనపు భాగాలు | బైబిల్లో ఎందుకు లేవు? | Azariah Prayer, Susanna & Bel and the Dragon    • దానియేలు గ్రంథం అదనపు భాగాలు | బైబిల్లో ఎం...   సుసన్న కోర్టు కేసు | Susanna Story | దానియేలు గ్రంథం అదనపు భాగం    • సుసన్న కోర్టు కేసు | Susanna Story | దానియ...   బేలు & ఘటసర్పము | Bel and the Dragon | దానియేలు గ్రంథం అదనపు భాగం    • బేలు & ఘటసర్పము | Bel and the Dragon | దాన...   మక్కబీయుల గ్రంథం పూర్తి చరిత్ర | నిశ్శబ్ద కాలపు చివరి 170 సంవత్సరాలు    • మక్కబీయుల గ్రంథం పూర్తి చరిత్ర | నిశ్శబ్ద ...   ఈనోకు గ్రంథం: దేవదూతల రహస్యాల నుండి బైబిల్ సమాధానాల వరకు | Complete Book of Enoch Analysis    • ఈనోకు గ్రంథం: దేవదూతల రహస్యాల నుండి బైబిల్...   బారూకు గ్రంథం ఇది నిజంగా ప్రవక్త రాసిందా? Baruch Was It Written by a Prophet?    • బారూకు గ్రంథం ఇది నిజంగా ప్రవక్త రాసిందా? ...   యూడితు గ్రంథం ఇది నిజమా లేక కథనా? | Judith What Really Happened?    • యూడితు గ్రంథం ఇది నిజమా లేక కథనా? | Judith...   తోబితు గ్రంథం – ఎందుకు బైబిల్లో లేదు? | Tobit – Why It’s Not in the Bible    • తోబితు గ్రంథం – ఎందుకు బైబిల్లో లేదు? | To...   బైబిల్ 66 పుస్తకాలుగా ఎలా ఏర్పడింది? The Journey of the 66 Books of the Bible    • బైబిల్ 66 పుస్తకాలుగా ఎలా ఏర్పడింది? The J...   సిలువపై యేసు క్రీస్తు పలికిన ఏడు మాటలు | Jesus 7 word's an the cross    • సిలువపై యేసు క్రీస్తు పలికిన ఏడు మాటలు | J...   👍 వీడియో నచ్చితే Like చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో Share చేయండి, ఇంకా ఇలాంటి వీడియోల కోసం Channelను Subscribe చేయండి. Presented by Sanjeev Kumar #430YearsOfSilentPeriod #SilentPeriod #jerusalem #babylon #jeremiah #jehoikim #oldtestament #kingshistory #IsraelHistory #israel #BibleHistory #assyria #Babylon #Jeroboam #Rehoboam #Daniel #mystery #mysterystory #mysterybox #Maccabees #BibleTalksHubTelugu #judah #TeluguBible #BibleStudy #OldTestament #syria #part3 #jordan #kings #king #rehoboam #bible #bibleverse #biblestudy #bibleverses #facts #biblestories #bibleverseoftheday #history #bibleshorts #biblehistory #biblefacts #bth #telugu #telugubible #telugubibleverses #telugubibleverse #telugubiblestudy #btht #shorts #bibleteaching #bibletelugu #430 #year #silent #silentperiod #silenttimer #sanjeev #gospel #gospelmessage #truth #gospeltruth #gospeloftheday #kumar #sanjeevkumar ##lovegospel #jesuschrist #jesus #jesuslovesyou #jesuscristo #god #jesussaves #jehova #jehovah #sunday #today #sundayservice #sundayspecial #sundayschool #sundayservicelive #1kings #christian #christianity #christianshorts #christ #bibletalk #bibletalkshubtelugu #solomon #jamia #asia #amos #yoshi #part5 #part4 #biblefacts #bibleforkids #secret #historyfacts #part2 #part1 #secrethistory