Перейти к содержимому

Andhanikey Song Telugu Lyrics | Murari | Mahesh Babu, Sonali Bendre | Mani Sharma |Shankar Mahadevan

Maa Paata Mee Nota

0:00 / 0:00

Andhanikey Song Telugu Lyrics | Murari | Mahesh Babu, Sonali Bendre | Mani Sharma |Shankar Mahadevan

209 331 просмотр · 4 месяца назад
Maa Paata Mee Nota
5,26 млн подписчиков
209 331 просмотр · 4 месяца назад
Listen & Enjoy #Andhanikey Song Telugu Lyrics from the Movie #Murari on Maa Paata Mee Nota. #MaheshBabu #SonaliBendre #ManiSharma #ShankarMahadevan #KrishnaVamsi Song Details:- Song Name: Andhanikey Singer: Shankar Mahadevan Lyrics: Chandrabose Music: Mani Sharma Movie Details:- Movie Name: Murari Banner: Ramprasad Arts Producer: Gopi Nandhigam Director: Krishna Vamsi Starring: Mahesh Babu, Sonali Bendre Music Label: Aditya Music #TeluguSongs #EvergreenHits #RomanticMelodies #LoveMelodySongs #TeluguHits #TeluguPopularSongs #TeluguLyrics #MaaPaataMeeNota Andhanikey Song Telugu Lyrics:- అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే అమ్మాయికే అర్థానివే మాటున్న మనసున్న ముత్యానివే ముద్దొచ్చిన గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు నా చేవా… చుట్టేసేందుకే ఉందీ హే! ముద్దొచ్చిన గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే నువ్వు పిలిచేందుకే.. నాకు పేరున్నదీ… నిన్ను పిలిచేందుకే.. నాకు పిలుపున్నదీ… నిన్ను గెలిచేందుకే.. నాకు పొగరున్నదీ…. ఒక్కట్టయ్యేందుకే.. ఇద్దరం ఉన్నదీ…. నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నదీ మిల మిల మిల మిల ముక్కెర నేనై వస్త నీ కల కల కల కల మోముని చూస్తు ఉంట గల గల గల గల మువ్వని నేనై వస్త నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంట కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా… కన్నీరులా మారి నీ చెంప పై జారి కలతల్ని కరిగించనా… నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లొ చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB Follow us on Facebook ►   / maapaatameenota   Follow us on Instagram ►   / maapaatameenota   Follow us on Twitter ►   / maapaatameenota   ------------------------------------------------------------------------------------------ Enjoy & stay connected with us! 👉 Subscribe to Aditya Music Telugu :    / adityamusicnmovies   👉 Subscribe to Aditya Music : 👉 Like us on Facebook:   / adityamusic   👉 Follow us on Twitter:   / adityamusic   👉 Follow us on Instagram:   / adityamusicindia   👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd