దరిశనమియ్యవా - శ్రీ పాండురంగ కొత్త పాట తెలుగు రీలీక్స్ రచన గానం శ్రీ శ్రీ కొంకల ప్రసాద్ ఆచారి
Tabla Sai Kumar. T S
0:00 / 0:00
దరిశనమియ్యవా - శ్రీ పాండురంగ కొత్త పాట తెలుగు రీలీక్స్ రచన గానం శ్రీ శ్రీ కొంకల ప్రసాద్ ఆచారి
34 507 просмотров · 1 год назад
Tabla Sai Kumar. T S
5,06 тыс. подписчиков
34 507 просмотров · 1 год назад
మాండు రాగం ఆది తాళం
సాకి: రంగా పుండరీక వరదా శ్రీరంగా
పల్లవి :
దరిశనమియ్యవా -
శ్రీ పాండురంగ దయతో
మమ్ము బ్రోవగరావా. tabla Sai Kumar
1. వరముల నొసగే వరదుడనీవని
నెరనమ్మితి నిను దైవ శిఖామణి
అరమర ఏల మా మొరవినరావా
కరుణాభరణా కావగ రావా
Tabla Sai Kumar
2. రాముడు నీవై, కృష్ణుడు నీవై
అవని భారము బాపితివే
కామాదులలో మునిగిన మమ్ము
శ్యామ సుందర వదన దరిజేర్చరావా