కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ క్షేత్రంలో అడుగు పెట్టగలరు The Real Secret of Arunachala Giri Pradakshina
Moksham Telugu
0:00 / 0:00
కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ క్షేత్రంలో అడుగు పెట్టగలరు The Real Secret of Arunachala Giri Pradakshina
69 730 просмотров · 9 месяцев назад
Moksham Telugu
128 тыс. подписчиков
69 730 просмотров · 9 месяцев назад
అరుణాచలంలో అడుగుపెట్టాలని మనసు పీకుతుందా? శివుని పిలుపు అంటే ఏమిటి? ఈ రహస్యం తెలుసుకోండి 🙏
అరుణాచలం... కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ క్షేత్రంలో అడుగు పెట్టగలరు. ధనవంతులు, అధికారులు వెళ్ళలేరు — కానీ సాధారణ భక్తుడు అరుణాచలేశ్వరుని పిలుపు మేరకు వెళ్ళగలడు. ఎందుకిలా జరుగుతుంది?
_________________________________________________
ఈ వీడియోలో తెలుసుకోండి:
✅ అరుణాచలం అగ్నిలింగం అయిన రహస్యం
✅ బ్రహ్మ-విష్ణుల అహంకారం — శివుని అనంత స్తంభం పురాణ కథ
✅ Giri Pradakshina వల్ల జీవితం ఎలా మారుతుంది
✅ Arunachala Shiva పిలుపు పొందడానికి ఏం చేయాలి
✅ భక్తుల అద్భుతమైన అనుభవాలు — real stories
రమణ మహర్షి చెప్పారు: "అరుణాచలమే శివుడు." ఆ పర్వతం వద్దకు వెళ్ళే అదృష్టం మీకు కలగాలంటే... ఈ వీడియో చూడండి.
మీకు శివుని పిలుపు వచ్చిందా? Comment లో "అరుణాచల శివ" అని రాయండి 🙏
___________________________________________________
📌 Arunachalam Support చేయండి: https://rzp.io/rzp/mokshamsupport
🌐 Website: https://mokshamtelugu.com
📲 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaDJ...
#అరుణాచలం #గిరిప్రదక్షిణ #ArunachalaShiva #GiriPradakshina #ArunachalamTemple #SpiritualTelugu #RamanaMaharshi #TeluguBhakti #MokshamTelugu #DevotionalTelugu #ArunachalaSecret #ShivaPurana #ArunachalaGiripradakshina #TeluguSpiritual #HinduTemple