మహిళా దృక్పథం | ప్రముఖ రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి | T-SparkTelugu
tsparktelugu
0:00 / 0:00
మహిళా దృక్పథం | ప్రముఖ రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి | T-SparkTelugu
122 просмотра · 5 дн. назад
tsparktelugu
982 подписчика
122 просмотра · 5 дн. назад
మంజీరా రచయితల సంఘం 40 ఏళ్ల సాహితీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మహాసభల్లో “మహిళా దృక్పథం” అంశంపై ప్రముఖ రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారి ఆలోచనలు, సాహిత్య అనుభవాలు, మహిళా రచయితల పాత్రపై విశ్లేషణ.
నలభై ఏళ్ల మంజీరా రచయితల సంఘం సాహిత్య ప్రయాణం, తెలుగు సాహిత్యానికి అందించిన సేవలు, సమాజంలో సాహిత్యం పాత్ర వంటి అంశాలపై ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకోండి.
T-SparkTelugu సాహిత్య, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను మీ ముందుకు తీసుకువస్తోంది.
👍 వీడియో నచ్చితే Like చేయండి
🔔 T-SparkTelugu Channelను Subscribe చేయండి
📲 మీ స్నేహితులతో Share చేయండి.
🔖 Hashtags
#మంజీరారచయితలసంఘం
#మంజీరారచయితలసంఘం40ఏళ్లు
#మహాసభలు
#మహిళాదృక్పథం
#నెల్లుట్లరమాదేవి
#తెలుగుసాహిత్యం
#తెలుగురచయితలు
#సాహిత్యం
#మహిళారచయితలు
#TeluguLiterature
#TSParkTelugu