Перейти к содержимому

Идёт прямой эфир

Трансляции Youvio пока не открывает — они идут другим способом доставки, чем обычные видео. Записи завершённых эфиров и остальные ролики работают как всегда.

బంగారు రథంపై మెరిసిపోతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు | Tirumala Brahmotsavams Day 6

В эфиреСейчас смотрят: 9 · Трансляция началась 88 минут назад
Bhakthi Shankh
9,36 тыс. подписчиков
Сейчас смотрят: 9 · Трансляция началась 88 минут назад
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు సాయంత్రం జరిగే కనుల పండుగ - స్వర్ణ రథోత్సవం. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు బంగారు రథంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. ఈ బంగారు రథాన్ని లాగితే సకల సంపదలు కలుగుతాయని, జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. స్వర్ణ రథంపై శ్రీవారి దివ్య దర్శనాన్ని ఈ వీడియోలో చూడండి. గోవిందా గోవిందా! #SwarnaRatham #GoldenChariot #TirumalaBrahmotsavams #TTD