Mystery of Perupalem Beach Temples | వెంకటేశ్వర స్వామి & మత్స్య నారాయణ స్వామి...
Perupalem Chuttu
0:00 / 0:00
Mystery of Perupalem Beach Temples | వెంకటేశ్వర స్వామి & మత్స్య నారాయణ స్వామి...
64 просмотра · 8 дн. назад
Perupalem Chuttu
187 подписчиков
64 просмотра · 8 дн. назад
ఈ వీడియోలో మనం ప్రకృతి అందాలకు నిలయమైన పేరుపాలెం బీచ్‌లో కొలువైన రెండు అద్భుతమైన దేవాలయాలను దర్శించుకోబోతున్నాం. అవే శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయం మరియు శ్రీ మత్స్య నారాయణ స్వామి ఆలయం.
సరిగ్గా మూడున్నర దశాబ్దాల క్రితం ఈ సముద్ర తీరంలో ఒక విగ్రహం వెలసింది. ఆ విగ్రహం ఆధారంగానే ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం జరిగింది. అసలు ఆ విగ్రహం సముద్రంలో ఎలా దొరికింది? ఆనాటి పరిస్థితులు ఏంటి? ఈ గుడికి సంబంధించిన పూర్తి చరిత్రను మరియు విశేషాలను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ప్రవీణ్ ఆచార్యులు గారి మాటల్లోనే ఈ వీడియోలో తెలుసుకుందాం.
మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా Like చేయండి, మీ బంధుమిత్రులకు Share చేయండి మరియు మన ఛానెల్‌ను Subscribe చేసుకోండి!