పెట్టుబడి డబ్బులు ఉన్న లేకున్నా కొబ్బరి బొండాలు,అన్ని రకాల ప్రూట్స్,కాయగూరలు బిజినెస్ చేసే విధానం
Sri Raksha KRS Vlogs
0:00 / 0:00
పెట్టుబడి డబ్బులు ఉన్న లేకున్నా కొబ్బరి బొండాలు,అన్ని రకాల ప్రూట్స్,కాయగూరలు బిజినెస్ చేసే విధానం
62 242 просмотра · 4 года назад
Sri Raksha KRS Vlogs
8,75 тыс. подписчиков
62 242 просмотра · 4 года назад
SUBSCRIBE,SUPPORT,PHPAY GOOGLE PAY_8686484618
JOIN: / @srirakshakrscharitabletrus2188
ఎవరైనా డబ్బులు ఉన్న లేకున్నా కొబ్బరి బొండాలు హోల్ సేల్ బిజినెస్ చేసే విధానం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం డబ్బులు లేకుంటే మీకు కావల్సిన బొండాలు కానీ పుచ్చకాయలు కానీ ఏవి లోడ్ పంపించలనుకుంటున్నరో ఆ తోట రైతులు మీకు తెలిసి ఉండాలి తీత తీసేవాళ్ళు మోత మోసేవాలు తెలిసి ఉండాలి ముఖ్యంగా మీ దగ్గర సరుకు లోడ్ కొని తీసుకొనే సావుకార్లు ఉండాలి అప్పుడు వాళ్ళు ముందు మీకు అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తారు అవి రైతుకు వర్క్ చేసే వాళ్ళు కు ఇవ్వడానికి కుదురుతుంది తరువాత బొండాలు లోడ్ చేయించిన తరువాత మిగిలిన పూర్తి సవుకార్ ఎమౌంట్ మీకు పంపిస్తారు అప్పుడు అవి రైతులకు వర్కర్స్ కి ఇచ్చేసి మీకు మిగిలేది మిగులుతాది లోడ్ చేయించిన వెహికల్ తోటలోనుంచి పంపించేస్తారు , మీ దగ్గర పెట్టు పడి డబ్బులు ఉంటే రైతులకు వర్క్ చేసే వారికి ముందుగా అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేసి మీ దగ్గర సరుకు తీసుకునే శావుకార్లు లోడ్ పంపించే టైం కి కానీ పంపించాక కానీ మీ డబ్బులు మీకు పంపుతారు ఇవ్వన్నీ పడలేము అనుకుంటే నేను మీకు ఏ ఫ్రూట్స్ కావాలన్న హోల్సేల్ రేట్స్ కి ఎంత లోడ్ అయిన ఇస్తాను మీరు మీ లాభం వేసుకొని మీరు పంపించే సవుకార్లకి పంపించుకొండి కూరగాయలు కూడా ఇస్తాను ఎన్ని టన్స్ కవల్నన ఇస్తాను అలానే ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకోండి లైక్స్ షేర్స్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలుపండి మన శ్రీ రక్ష krs చారిటబుల్ ట్రస్ట్ కి మీ వంతు సహకారం అందించండి మీ కుప్పాల రవిశంకర్ నా నంబర్ & #phpay,googlepay_8686484618
#srirakshakrscharitabletrust #holesale #coconuts #fruits #vegitables #watermelons #bussiness #markets #todayrates #bananas #gardens #thotalu #farmers #indiamart #alloverindia #holesalesupplier #states #transportvehicals #youtube #marketing #development #villages #Andhrapradesh #eastgodhavari #westgodhavari #telangana #