Перейти к содержимому

నవరాత్రుల్లో పూజ ఎలా చేయాలి | దీక్షా నియమాలు & పూజా విధానం | ఇటికిరాల సుబ్రమణ్య శర్మ | Aadi Tattva

AADI TATTVA

0:00 / 0:00

నవరాత్రుల్లో పూజ ఎలా చేయాలి | దీక్షా నియమాలు & పూజా విధానం | ఇటికిరాల సుబ్రమణ్య శర్మ | Aadi Tattva

319 просмотров · 2 дня назад
AADI TATTVA
46,7 тыс. подписчиков
319 просмотров · 2 дня назад
నవరాత్రుల్లో పూజ ఎలా చేయాలి | దీక్షా నియమాలు & పూజా విధానం | ఇటికిరాల సుబ్రమణ్య శర్మ | Aadi Tattva దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి? దీక్ష తీసుకునేవారు పాటించాల్సిన నియమాలు ఏమిటి? నవరాత్రుల్లో రోజువారీ పూజా విధానం ఎలా ఉండాలి? ఎలాంటి కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి? వంటి ముఖ్యమైన విషయాలను బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రమణ్య శర్మ ఈ వీడియోలో వివరించారు. దేవి నవరాత్రుల విశిష్టత, అమ్మవారి పూజా విధానం, దీక్షా నియమాలు, నవరాత్రుల్లో చేయాల్సిన పూజలు, పాటించాల్సిన నియమాలు తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి. ఇలాంటి ఆధ్యాత్మిక, భక్తి, పూజా విధానాల విశేషాల కోసం మా Aadi Tattva ఛానల్‌ను Subscribe చేసి, Bell Icon 🔔 నొక్కండి. #devinavaratri #navaratri2026 #dasara2026 #navaratripooja #devipooja #ammavaripooja #durgadevi #NavaratriDeeksha #NavaratriNiyamalu #poojavidhanam #deviupasana #shaktiupasana #telugudevotional #hindudevotional #ItikiralaSubrahmanyaSharma #bhavanimaala #ammavariharathipaatalu #trendingvideo