Перейти к содержимому

Simple Pant ఎలా కుట్టాలి? | Easy Pant Cutting & Stitching | Tailoring Class 4 Telugu

Ayesha's Boutique and Embroidery works

0:00 / 0:00

Simple Pant ఎలా కుట్టాలి? | Easy Pant Cutting & Stitching | Tailoring Class 4 Telugu

1 481 просмотр · 12 дней назад
Ayesha's Boutique and Embroidery works
347 подписчиков
1 481 просмотр · 12 дней назад
Welcome to Tailoring Class 4 🧵✂️ Learn Simple Pant Stitching easily in Telugu with this Class 4 step-by-step tutorial. Perfect finishing, neat stitching techniques & tailoring tips for beginners. ఈ వీడియోలో మనం Simple Pant Cutting & Stitching చాలా easy గా నేర్చుకుందాం. Beginners కూడా step by step ఈ విధానాన్ని follow అయి ఇంట్లోనే simple pant కుట్టడం నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో మీరు తెలుసుకునేది: ✅ Simple Pant Cutting ఎలా చేయాలి ✅ సరైన Measurements ఎలా తీసుకోవాలి ✅ Fabric Cutting చేసే విధానం ✅ Pant Stitching Step by Step ✅ Pleats ఎలా వేయాలి ✅ Beginners కి Easy Tailoring Tips మీరు tailoring నేర్చుకోవాలని అనుకుంటే మా Tailoring Classes Telugu Series ను తప్పకుండా follow అవ్వండి. ప్రతి క్లాస్‌లో కొత్త కొత్త dress designs, cutting methods మరియు stitching techniques ను చాలా సింపుల్‌గా నేర్పిస్తాము. 👍 వీడియో నచ్చితే Like చేయండి 💬 మీ doubts ఉంటే Comment చేయండి 🔔 మరిన్ని Tailoring Classes కోసం Channel ని Subscribe చేయండి