Перейти к содержимому

ఒక ముసలోడు నాకు Consistency నేర్పించాడు | Old Man and the Sea

Telugu Geeks

0:00 / 0:00

ఒక ముసలోడు నాకు Consistency నేర్పించాడు | Old Man and the Sea

42 280 просмотров · 4 дня назад
Telugu Geeks
1,85 млн подписчиков
42 280 просмотров · 4 дня назад
🌟 Check Out Our New course on Unlock Your Subconscious Power 🌟 👩‍🎓🧑‍🎓 Enroll today and let’s grow together: https://telugugeeks.graphy.com/course... 70 ఏళ్ల ముసలి జాలరి vs సముద్రంలోని మహా చేప — చివరికి ఎవరు గెలిచారు? 🦈 హెమింగ్వే రాసిన ప్రపంచ ప్రసిద్ధ నవల "The Old Man and the Sea" ని మన తెలుగు నేల మీద — విశాఖ తీరంలోని శంకరయ్య కథగా మీ ముందుకు తెస్తున్నాం. 84 రోజులు చేప పట్టకుండా ఎగతాళి ఎదుర్కొన్న ఒక ముసలోడు, చివరికి తన జీవితంలో అత్యంత పెద్ద చేపతో పోరాడతాడు. కానీ అసలైన యుద్ధం చేపతో కాదు... సొరచేపలతో, సమాజంతో, తన స్వంత సందేహాలతో! ఈ వీడియోలో మీరు నేర్చుకునే 5 జీవిత పాఠాలు: 1️⃣ ది సైలెంట్ గ్రైండ్ — ఫలితం రాకపోయినా నిజాయితీగా పని చేస్తూనే ఉండటం 2️⃣ సవాలును ద్వేషించకు, గౌరవించు 3️⃣ విజయం శత్రువులను ఆకర్షిస్తుంది 4️⃣ మనిషిని నాశనం చేయవచ్చు, కానీ ఓడించలేము 5️⃣ నిజమైన గెలుపు నీ పాత్రలో ఉంది, క్యాచ్‌లో కాదు సో గుర్తుంచుకోండి — అదృష్టం తలుపు తట్టే క్షణానికి మీరు సిద్ధంగా ఉండాలి! 📚 మా "Time Mastery" కోర్సు గురించి తెలుసుకోవడానికి: [link] 👉 మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్‌స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి #OldManAndTheSea #TeluguGeeks #LifeLessons #MotivationInTelugu #ErnestHemingway #ClassicBooks