కక్కయ్య - ముత్తి సీన్ | స్టేజి మీద రచ్చ చేసారు | కల్వకుంట్ల పిచ్చయ్య గారి దంపతుల ఆధ్వర్యంలో
Mana Kalakarulu
0:00 / 0:00
కక్కయ్య - ముత్తి సీన్ | స్టేజి మీద రచ్చ చేసారు | కల్వకుంట్ల పిచ్చయ్య గారి దంపతుల ఆధ్వర్యంలో
1 723 просмотра · 4 дн. назад
Mana Kalakarulu
442 подписчика
1 723 просмотра · 4 дн. назад
మన "Mana Kalakarulu" ఛానెల్‌లో అనంతవరం గ్రామంలో జరిగిన శ్రీ బ్రహ్మంగారి నాటకంలోని అత్యంత వినోదాత్మకమైన కాక్కయ్య - ముత్తి సీన్‌ను ఈ వీడియోలో తిలకించండి! ఇద్దరూ కలిసి స్టేజి మీద చేసిన అల్లరి మరియు నటన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
నటీనటులు:
కాక్కయ్య: నక్కా రామాంజనేయులు
ముత్తి: రజని (అద్దంకి)
ఈ నాటక ప్రదర్శనకు సహకరించిన మరియు ఆధ్య్వర్యం వహించిన కల్వకుంట్ల పిచ్చయ్య గారి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు.
#pothuluriveerabrahmendraswamy #telugunatakalu #ananthavaram