Ullasinchi Paatapaade Paavuramaa Song Full HD || ఉల్లసించి పాటపాడే పావురమా || S P Balu.
King Royal Icon
0:00 / 0:00
Ullasinchi Paatapaade Paavuramaa Song Full HD || ఉల్లసించి పాటపాడే పావురమా || S P Balu.
87 658 просмотров · 6 л. назад
King Royal Icon
40,5 тыс. подписчиков
87 658 просмотров · 6 л. назад
Ullasinchi Paatapaade Paavuramaa Christian Song
ఉల్లసించి పాటపాడే పావురమా
SP Balu.
Song Lyrics:
మృదు మధుర సుందర నారీమణీ
ఎద పవళించు నా ప్రాణేశ్వరీ
ఒక్క చూపుతో నీ వాడనైతి
ఒక్క పిలుపుతో నీ వశమైతి
పావురమా నా పావురమా
నా నిర్మల హృదయమా నా పావురమా
ఉల్లసించి పాటపాడే పావురమా
ఓ... పుష్పమా షారోను పుష్పమా
వాగ్దాన దేశపు అభిషేక పద్మమా
లేబనోను పర్వత సౌందర్యమా
ఉల్లసించి పాటపాడే పావురమా
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా
పాలు తేనెలో పవళించి
పరిమళ వాసనలు విరజిమ్ము
జీవజలాలలో విహరించి
జీవఫలాలను ఫలియించు
ఉల్లసించి పాటపాడే పావురమా
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా
జల్ద్ధరు వాసనలు శ్వాసించి
జగతికి జీవమును అందించు
సంధ్యారాగము సంధించి
సుమధుర స్వరమును వినిపించు
ఉల్లసించి పాటపాడే పావురమా
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా
#UllasinchiPaatapaade #SPBalu #TeluguChristianSongs #ChristianSongs
© Copyright
All the videos, songs, images, and graphics used in this video belong to their respective owners, and I or this channel do not claim any rights over them.
Copyright Disclaimer:
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for fair use for purposes such as news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.