భార్య భర్తల ఆస్తి పంచాయితీ | పెళ్లి బంధం కంటే భూమి గొప్పదా? | PART-02 | Rajini | Chukkareddy |
CMR Entertainmentss
0:00 / 0:00
భార్య భర్తల ఆస్తి పంచాయితీ | పెళ్లి బంధం కంటే భూమి గొప్పదా? | PART-02 | Rajini | Chukkareddy |
32 299 просмотров · 4 месяца назад
CMR Entertainmentss
3,07 тыс. подписчиков
32 299 просмотров · 4 месяца назад
భార్య భర్తల ఆస్తి పంచాయితీ | పెళ్లి బంధం కంటే భూమి గొప్పదా? | PART-02 | Rajini | Chukkareddy |
యావత్ ప్రేక్షక దేవుళ్లందరికి నమస్కారం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను ఏనుగు చుక్కారెడ్డి ని నేను గత కొంతకాలంగా యూట్యూబ్ వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నాను ఇన్ని రోజులు నన్ను అభిమానించి ఆదరించారు అయితే మిమ్ములను మరింతగా అలరించడానికి గుడ్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను Chukkanna Village Show అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఇన్ని రోజులు నన్ను ఏవిధంగా అయితే ఆదరించారో ఈ నా ఛానెల్ ను కూడా ఆదరించి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మొదటి రోజు షూటింగ్ కూడా విజయవంతంగా పూర్తి అయింది రేపు అనగా బుధవారం నాడు సాయంత్రం 5.05 గం"నిమిషాలకు "భార్య భర్తల ఆస్తి పంచాయతీ" అనే కొత్త కాన్సెప్ట్ తో Chukkanna Village Show యూట్యూబ్ లో విడుదల కాబోతున్నది ఈ నాకొత్త ప్రయాణంలో మీఅందరి ఆశీర్వాదం,అభిమానం,మద్దతు అందించి నా చానెల్ ను subscribe చేసి లైక్ చేసి విడియోలను తిలకించి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేసి నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
ఈ ఫిల్మ్ ను తిలకించండి కళామతల్లి బిడ్డలను ప్రోత్సహించండి
మీ
ఏనుగు చుక్కారెడ్డి
డ్యాన్సర్,ఆర్టిస్ట్,ప్రొడ్యూసర్