Перейти к содержимому

TRAI New Rule: డేటా మోసం ఆగింది! Jio, Airtel, Vi Usersకి ఇక కొత్త Recharge రూల్స్ 🔥 || In Telugu ||

VaasuTechVlogs

0:00 / 0:00

TRAI New Rule: డేటా మోసం ఆగింది! Jio, Airtel, Vi Usersకి ఇక కొత్త Recharge రూల్స్ 🔥 || In Telugu ||

408 814 просмотров · 1 мес. назад
VaasuTechVlogs
1,43 млн подписчиков
408 814 просмотров · 1 мес. назад
TRAI నుంచి Telecom Operatorsకి కీలకమైన కొత్త Rules వచ్చాయి! 📱🔥 Jio, Airtel, Vi వంటి telecom operators అందించే Voice + Data plans మరియు Voice/SMS-only plans విషయంలో TRAI తీసుకున్న తాజా నిర్ణయం ఏంటి? ఈ కొత్త rules వల్ల సాధారణ mobile usersకి ఏం మారబోతోంది? ఈ వీడియోలో పూర్తిగా explain చేస్తాను: 🔹 TRAI కొత్త Rule ఏంటి? 🔹 Voice-only plans ఎందుకు తీసుకువచ్చారు? 🔹 Jio, Airtel & Viపై దీని ప్రభావం ఏంటి? 🔹 Data అవసరం లేని usersకి ఎలాంటి benefit? 🔹 Existing recharge plansలో ఏమైనా మార్పులు వస్తాయా? 🔹 ₹40 మాత్రమే?! అనే low-cost option నిజంగా ఎలా పనిచేస్తుంది? 🔹 Telecom companies ఇకపై ఏం చేయాల్సి ఉంటుంది? 🔹 ఈ Rule customersకి ఎలా useful అవుతుంది? మీరు Jio / Airtel / Vi user అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఈ కొత్త TRAI Rule ఎలా అనిపించింది? Comment చేసి చెప్పండి 👇 📌 Subscribe: VaasuTechVlogs 📸 Instagram: @vasutechvlogs #TRAI #Jio #Airtel #Vi #Telecom #TRAInewrule #JioPlans #AirtelPlans #ViPlans #TeluguTech #VaasuTechVlogs