RR ట్యాక్స్ రూ.200 నిజమేనా? మోదీ, అమిత్ షాలకు KTR సవాల్! రేవంత్ రెడ్డి ఏం చెబుతారు?
knr news
0:00 / 0:00
RR ట్యాక్స్ రూ.200 నిజమేనా? మోదీ, అమిత్ షాలకు KTR సవాల్! రేవంత్ రెడ్డి ఏం చెబుతారు?
3 просмотра · 13 ч назад
knr news
1,37 тыс. подписчиков
3 просмотра · 13 ч назад
తెలంగాణ రాజకీయాల్లో RR ట్యాక్స్ వివాదం మరోసారి వేడెక్కింది.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో చదరపు అడుగుకు రూ.200 వసూలు చేస్తున్నారంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలు, అమిత్ షా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు, కాంగ్రెస్ స్పందనపై KNR News ప్రత్యేక రాజకీయ విశ్లేషణ.
RR ట్యాక్స్ నిజమేనా? బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?
Hashtags
#knr news #RRTax #KTR #RevanthReddy #AmitShah #NarendraModi #TelanganaPolitics #BRS #Congress #BJP #HyderabadNews #TeluguPoliticalNews