సప్తశనివారాల వ్రతం 2 శనివారం🙏 | Sapta Shanivara Vratham #saptasanivara vratham #venkateswaraswamy
Royal melodies by Dhanshu
0:00 / 0:00
సప్తశనివారాల వ్రతం 2 శనివారం🙏 | Sapta Shanivara Vratham #saptasanivara vratham #venkateswaraswamy
342 просмотра · 1 мес. назад
Royal melodies by Dhanshu
1,31 тыс. подписчиков
342 просмотра · 1 мес. назад
🙏 సప్తశనివారాల వ్రత పూజా విధానం 🙏
నేను స్వయంగా చేసుకున్న సప్తశనివారాల వ్రత పూజా విధానాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. 🌺
పూజ ఎలా చేసుకున్నాను, స్వామివారికి ఎలా అలంకరణ చేశాను, నైవేద్యం ఎలా సమర్పించాను అనే విషయాలను నా అనుభవం మేరకు మీతో పంచుకున్నాను.
ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ❤️
మీరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
గోవిందా… గోవిందా… 🙏✨
వీడియో మీకు నచ్చితే ❤️ Like చేయండి, మీ కుటుంబ సభ్యులతో Share చేయండి.
ఇలాంటి భక్తి వీడియోల కోసం Royal Melodies by Dhanshu Channel ని Subscribe చేయడం మర్చిపోవద్దు. 🔔
#సప్తశనివారాలవ్రతం #సప్తశనివారాలవ్రతంపూజావిధానం #వెంకటేశ్వరస్వామి #శ్రీవెంకటేశ్వరస్వామి #SaptaShanivaraVratham #VenkateswaraSwamy #PoojaVidhanam #TeluguDevotional #Bhakti #Govinda #Vratam