Перейти к содержимому

"సముద్రపు ఒడ్డున ట్రాక్టర్ తో రచ్చ! 🔥 Specs & Crazy Beach Stunts!" #madcreations

Mad Creations и Madmotors

0:00 / 0:00

"సముద్రపు ఒడ్డున ట్రాక్టర్ తో రచ్చ! 🔥 Specs & Crazy Beach Stunts!" #madcreations

19 881 просмотр · 1 мес. назад
Mad Creations и Madmotors
19 881 просмотр · 1 мес. назад
నమస్తే రైతు సోదరులారా! మన Mad Creations ఛానల్ కి స్వాగతం. 🛒 మన రైతులకు, ట్రాక్టర్ కి ఉపయోగపడే products (Amazon): • హెవీ డ్యూటీ టో రోప్ (బురదలో దిగబడితే): https://www.amazon.in/dp/B0CH157BP9?t... • 18 LED బార్ లైట్ (ట్రాక్టర్/బైక్ కి): https://amzn.to/4rYRhiK • స్టీరింగ్ పవర్ నాబ్: https://amzn.to/4pDi2YH • రేడియం రిఫ్లెక్టివ్ టేప్ (రాత్రి సేఫ్టీ): https://amzn.to/4rPRlQY As an Amazon Associate I earn from qualifying purchases. ఈ లింక్స్ ద్వారా కొంటే మాకు చిన్న కమిషన్ వస్తుంది, మీకు ధర ఏమీ పెరగదు 🙏 మహీంద్రా ట్రాక్టర్స్ నుండి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సరికొత్త "Bhumiputra Series" ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. గతంలో మన తెలంగాణలో విడుదలైన ఈ సిరీస్, ఇప్పుడు ఏపీ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కి వెళ్లి వచ్చిన పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం! ఈ వీడియోలో మీరు చూడబోయే అంశాలు: 1. Mahindra 475 DI Bhumiputra - ఇంజిన్, లుక్ & మైలేజ్ వివరాలు 2. Mahindra 575 DI & 575 MS (Multi Speed) వేరియంట్స్ ప్రత్యేకతలు 3. Mahindra 585 DI - హెవీ డ్యూటీ పవర్ & ఫీచర్స్ 4. పాత భూమిపుత్ర మోడల్స్‌తో పోలిస్తే వచ్చిన మార్పులు 5. డ్రైవింగ్ కంఫర్ట్, కొత్త హైడ్రాలిక్స్ & లైటింగ్ సెటప్ రైతులకు ఏ పనులకి ఏ మోడల్ సరిపోతుంది? రోటవేటర్, దమ్ము, లోడ్లకి 575 MS వేరియంట్ ఎలా పనిచేస్తుంది అనే విషయాలను వీడియోలో వివరంగా చూపించాను. వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి! వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, తోటి రైతు సోదరులతో షేర్ చేయండి, మన Mad Creations ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! Follow Mad Creations: Instagram: @MadCreationsOfficial Facebook: Mad Creations #MahindraTractors #MahindraBhumiputra #Mahindra575 #Mahindra475 #Mahindra585 #BhumiputraLaunch #APFarmers #TelanganaFarmers #TractorReviewTelugu #MadCreationsJoin this channel to get access to perks:    / @madcreationsofficial   iam a farmer i show my daily life