Перейти к содержимому

సరదాగా మా గార్డెన్ చూసేద్దాం రండి 🌿🌱 | ఇంటి గార్డెన్‌లో ఇన్ని మొక్కలు ఉన్నాయా?

Lokesh Reddy

0:00 / 0:00

సరదాగా మా గార్డెన్ చూసేద్దాం రండి 🌿🌱 | ఇంటి గార్డెన్‌లో ఇన్ని మొక్కలు ఉన్నాయా?

2 396 просмотров · 2 нед. назад
Lokesh Reddy
103 подписчика
2 396 просмотров · 2 нед. назад
ఈ వీడియోలో మా ఇంటి గార్డెన్‌ను మీతో కలిసి సరదాగా చూసేద్దాం రండి 🌿🌱 మా గార్డెన్‌లో ఉన్న వివిధ రకాల మొక్కలు, పచ్చదనం, పూల మొక్కలు మరియు ఇంటి చుట్టూ ఉన్న garden setup‌ను చూపించాను. మొక్కలకు నీళ్లు పోస్తూ గార్డెన్‌ను maintain చేసే విధానాన్ని కూడా చూడొచ్చు. 💦🌱 ప్రకృతిని ఇష్టపడేవారికి ఈ చిన్న garden tour నచ్చుతుందని ఆశిస్తున్నాను. ❤️ వీడియో నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి. Journey with Lokesh Reddy ❤️ #GardenTour #HomeGarden #TeluguVlogs #VillageVlog #Gardening #Plants #NatureLovers #Garden #TeluguYouTube #JourneyWithLokeshReddy